కరోనాతో మరణిస్తే అంత్యక్రియలకు రూ.15వేలు ఏపీ సీఎం

Advertisement

కరోనాతో మరణిస్తే అంత్యక్రియలకు రూ.15వేలు వారికి అందచేయాలని నిర్ణయం తీసుకున్నాడు ఏపీ ముఖ్యమంత్రి జగన్. పూర్తి వివరాల్లోకి వెళితే ప్రస్తుతం చాలా మంది కరోనా వస్తుందన్న భయం తోనే వణికిపోతున్నారు. దానికి కారణం లేకపోలేదు. కరోనా ఎవరికైనా వ్యాపించినట్లైతే వారిని ఎవ్వరు దగ్గరికి రానివ్వకపోవడం సరైన సాహాయం అందించకపోవడం జరుగుతుంది. ఇంకా కరోనా వల్ల మరణించిన వారి పరిస్థితి మరింత గోరంగా మారింది. కొన్ని రోజుల క్రితం ఒక ముసలావిడ కరోనా సోకడం చనిపోతే ఏకంగా 5 గంటల పాటు ఎవ్వరు కూడా తదుపరి కార్యక్రమాలు నిర్వహించడం కాదు కదా. తన దగ్గరికి కూడా వెళ్ళలేదు.

కరోనా చావులు అంత భయంకరంగా మారుతున్నాయి. అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం కరోనా వళ్ళ ఎవరైనా చనిపోతే ఆ తరువాతి కార్యక్రమాలు అనగా అంత్యక్రియలు పూర్తి చేయడానికి ఆయా చనిపోయిన వ్యక్తికి రూపాయలు 15వేలు అందచేయాలన్న ఆలోచనలో ఉన్నాడంట. ఇప్పటికే ఆ విషయాన్నీ అధికారులకు కూడా వెల్లడించి కరోనా వల్ల చనిపోయిన వారికి ఆ డబ్బు ని అంధచేసేలా చూడమని తెలిపినట్లు సమాచారం. ఇక దాని తో పాటు వచ్చే వారం రోజులు ఆస్పత్రులపై స్పెషల్‌ డ్రైవ్‌ను నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాడు అని తెలుస్తుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here