టీ లో 4 స్పూన్స్ డ్రగ్ తీసుకో.. సుశాంత్ కేసు లో మరో సంచలనం

Advertisement

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమాదాస్పదంగా మరణించాడు. ఇక అతని మరణం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో సీబీఐ విచారణ కూడా చేస్తుంది. సుశాంత్‌ ప్రేయసి రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడిని కూడా సీబీఐ అధికారులు విచారణ జరిపారు. అయితే ఆమె వాట్సప్‌ చాటింగ్‌పై అధికారులు దృష్టి సారించగా ఆమె డ్రగ్స్ డీలర్లతోనూ సంబంధాలు ఉన్నాయని తేలింది. ఇక డ్రగ్స్ డీలర్లతో ఆమె చేసిన చాటింగ్‌ విషయాలను ఈడీ అధికారులు సీబీఐ అధికారులకు ఇచ్చారు. ఆ చాటింగ్ సంభాషణలో.. ‘టీ లో నాలుగు స్పూన్ల డ్రగ్ తీసుకో’.. అని పలు విషయాలు కూడా ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో రియాను సీబీఐ అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here