కరోనాను దీటుగా అడ్డుకునే కొత్త వ్యాక్సిన్‌ ఇదే

Advertisement

కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇక ఈ వైరస్ విస్తరణకు అడ్డుకట్ట వేయడానికి ఇప్పటికే ప్రపంచ దేశాలలోని పరిశోధకులు వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్నారు. ఇక ఇప్పటికే రష్యా వ్యాక్సిన్ ను విడుదల చేసింది. అలాగే పలు దేశాలలో కొన్ని వ్యాక్సిన్ లు చివరి దశ క్లినికల్ ట్రయల్స్ ను పూర్తి చేసుకుంటున్నాయి. ఇది ఇలా ఉంటె కరోనా ను దీటుగా ఎదుర్కునే ఓ వ్యాక్సిన్‌ రానుంది. అయితే ప్రత్యేకంగా కొన్ని ప్రొటీన్ల ఉత్పత్తికి దోహదపడే ప్రయోగాత్మక టీకా ఈ మహమ్మారిని ప్రభావవంతంగా అడ్డుకోగలదని ‘ఒహైయో యూనివర్సిటీ’ ఒక పరిశోధనలో నిరూపించింది.

ముఖ్యంగా జీవ కణాలను ఇన్ఫెక్షన్‌ కు గురిచేయడానికి వైరస్‌ లు రెండు రకాల ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకోని ప్రభావితం చేస్తాయి. అయితే ఎలుకల్లో ఇవి అధిక మొత్తంలో విడుదలయ్యేలా శాస్త్రవేత్తలు ‘సెల్యులార్‌ ప్రాసెస్‌’ ను ఏర్పాటు చేసారు. అయితే ఈ ప్రక్రియ ద్వారా వాటిలో జన్యు సమాచారాన్ని ఫంక్షనల్‌ ప్రొటీన్లుగా మార్చే ఆర్ ‌ఎన్ ‌ఏ మెసెంజర్‌ అణువుల సీక్వెన్స్‌ లో మార్పులు రానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here