మరో మంత్రికి కరోనా పాజిటివ్

Advertisement

కరోనా దేశంలో విలయతాండవం చేస్తుంది. ఇక ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. ఇది ఇలా ఉంటె తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్ర కేబినెట్ మంత్రి మదన్ కౌశిక్‌ కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే యాంటిజెన్ రిపోర్ట్‌లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆదివారం రాత్రి రిషికేశ్‌ లోని ఎయిమ్స్ దవాఖానలో చికిత్స నిమిత్తం చేరారు.

తనకు కరోనా రావడానికి గల కారణం కరోనా సోకిన వ్యక్తితో ప్రాథమిక కాంటాక్టులో ఉండడం ద్వారానే మంత్రికీ కరోనా సోకినట్లు తెలుస్తుంది. ఇక తనకు కరోనా రావడంతో తన కార్యక్రమాలు అన్ని కూడా వాయిదా వేసుకున్నాడు. అలాగే తనను కలసిన వారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలి అని సూచించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here