చైనాలో మళ్ళీ హడలెత్తిస్తున్న కరోనా

Advertisement

కరోనా చైనా దేశంలో పుట్టి ప్రస్తుతం ప్రపంచ దేశాల అన్నింటికీ భయాందోళనకు గురిచేస్తుంది. కానీ చైనా లో మొదలైన కూడా ఆ దేశంలో తొందరగా కట్టడి అయ్యింది. ఇదే తరుణంలో మిగితా దేశాలలో విజృంభిస్తుంది. తాజాగా చైనాలో కరోనా వైరస్ మరోసారి విస్తరిస్తుంది. శుక్రవారం ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 127 కరోనా కేసులు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. మార్చి 5 వ తేదీ తరువాత పెద్ద మొత్తంలో నమోదైన కేసుల సంఖ్య ఇదే. ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారు దేశం మొత్తం మీద 84,292 కాగా, 4,634 మంది మృతి చెందారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here