ఒడిశాలో దారుణం, పువ్వులు కోసిందని నాలుగు నెలలు గ్రామా బహిష్కణ

Advertisement

నేటి సమాజంలో మనుషులు మానవత్వాన్ని మారుస్తున్నారు. సదరు సాటి మనిషిని, మనిషిగా చూడకుండా రాక్షసుల్లా తయారవుతున్నారు. ఇదే తరుణంలో ఒడిశా రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అయితే ఓడిశాలోని డెంకనాల్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన దళిత మహిళ పూలు కోసింది. ఇక ఈ విషయం తెలుసుకున్న గ్రామా పెద్దలు ఓ దారుణానికి ఒడిగట్టారు.

అయితే ఆ మహిళతో పాటు ఆ గ్రామంలో ఉన్న దళితులందరిని నాలుగు నెలల పాటు గ్రామ బహిష్కరణ చేసారు. మన 73 ఏళ్ళ స్వాతంత్య్ర భారతంలో దళితుల పరిస్థితి ఇంకా మారలేదని చెప్పడానికి ఈ ఒక్క సంఘటన నిదర్శనం. ఒకవైపు ఈ ఘటన పై సోషల్ మీడియాలో కూడా చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది నేటి జన్లు ఈ విషయం పై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here