ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి. ఏకంగా 2.12 కోట్ల లంచంతో..

Advertisement

ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా పని కావాలంటే లంచం ఇవ్వకపోతే ఆ పని ముందుకు సాగదు. ఇదే తరుణంలో ఇప్పటికే చాలా మంది అవినీతి అధికారులు ఏసీబీ వలలో పడ్డారు. మొన్నటికి మొన్న కీసర ఎమ్మార్వో కోటి రూపాయల వరకు లంచం తీసుకుంటూ దొరికిన విషయం తెలిసిందే. ఇదే నేపథ్యంలో తాజాగా మరో అవినీతి తిమింగలం ఏసీబీ కి చిక్కింది.

వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ జీ నగేష్ ఏకంగా కోటీ పన్నెండు లక్షల రుపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ ముందు బుక్కయ్యాడు. అయితే భూ వివాదంలో 1 కోటి 12 లక్షల రూపాయలు లంచంగా తీసుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీనితో ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here