ఈ రోజు ఎపిలో ఎన్ని కరోనా కేసులు వచ్చాయో తెలుసా

Advertisement

ఎపి లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 7,665 మందికి కరోనా పాజిటివ్ గా‌ నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 80 మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 2,35,525 కి చేరుకుంది.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 631
చిత్తూరులో 479
ఈస్ట్‌ గోదావరిలో 1,235
గుంటూరులో 621
కడపలో 439
కృష్ణలో 146
కర్నూలులో 883
నెల్లూరులో 511
ప్రకాశంలో 450
శ్రీకాకుంలో 354
విశాఖపట్నంలో 620
విజయనగరం 574
వెస్ట్ గోదావరిలో 722 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here