ఈ రోజు ఏపీ లో ఎన్ని కరోనా కేసులు వచ్చాయో తెలుసా

Advertisement

ఏపీ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 8,943 మందికి కరోనా పాజిటివ్ గా‌ నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 97మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 2,73,085 కి చేరుకుంది.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 762
చిత్తూరులో 987
ఈస్ట్‌ గోదావరిలో 1146
గుంటూరులో 527
కడపలో 530
కృష్ణాలో 338
కర్నూలులో 956
నెల్లూరులో 669
ప్రకాశంలో 300
శ్రీకాకుంలో 547
విశాఖపట్నంలో 885
విజయనగరం 548
వెస్ట్ గోదావరిలో 748 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here