ఈ రోజు ఏపీలో ఎన్ని కరోనా కేసులు వచ్చాయో తెలుసా

Advertisement

ఏపీ లో కరోనా కేసులు రోజురోజుకి దారుణంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 9,597 మందికి కరోనా పాజిటివ్ గా‌ నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 93 మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 26,49,767 కి చేరుకుంది.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 781
చిత్తూరులో 1235
ఈస్ట్‌ గోదావరిలో 1332
గుంటూరులో 762
కడపలో 364
కృష్ణలో 335
కర్నూలులో 781
నెల్లూరులో 723
ప్రకాశంలో 454
శ్రీకాకుంలో 511
విశాఖపట్నంలో 797
విజయనగరం 593
వెస్ట్ గోదావరిలో 929 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here