Anchor Vishnu Priya : విష్ణుప్రియ నాటు ఫోజులు.. ముందరి అందాలతో టెంప్ట్ చేస్తోందిగా..!
NQ Staff - June 19, 2023 / 02:32 PM IST

Anchor Vishnu Priya : విష్ణుప్రియకు ఇప్పుడు బుల్లితెరపై ఛాన్సులు బాగా తగ్గిపోయాయి. ఆమె మొన్నటి వరకు బుల్లితెరపై పోవేపోరా షో చేసింది. ఆ ఒక్క షో తప్ప మరో షోకు హోస్ట్ గా చేసే అవకాశం రాలేదు. అందాలను ఆరబోయడం, ట్యాలెంట్ రెండూ ఉన్నా కూడా ఆమెకు బుల్లితెరపై పెద్దగా కలిసి రాలేదనే చెప్పుకోవాలి.

Anchor Vishnu Priya Latest Beautiful Photos
కానీ సినిమాల్లో మాత్రం బాగానే అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె హీరోయిన్ గా మూడు సినిమాలు వచ్చాయి. తాజాగా జేడీ చక్రవర్తితో కలిసి ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించింది. అలాగే ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా నటించింది. ఏ అవకాశం వచ్చినా సరే దాన్ని బాగానే వినియోగించుకుంటోంది ఈ భామ.

Anchor Vishnu Priya Latest Beautiful Photos
ముఖ్యంగా విష్ణుప్రియ హీరోయిన్ గా నటించాలని చాలానే ఆశ పడుతోంది. అందుకే సినిమాల్లో బోల్డ్ సీన్లు చేయడానికి కూడా అస్సలు వెనకాడట్లేదు. ఇదే విషయాన్ని పలు ఇంటర్వ్యూలలో కూడా చెబుతోంది. ఎలాంటి పాత్రలు వచ్చినా తాను చేయడానికి రెడీగా ఉన్నానంటూ చెబుతోంది.

Anchor Vishnu Priya Latest Beautiful Photos
దానికి తగ్గట్టుగానే బోల్డ్ గా అందాలను ఆరబోస్తోంది. తాజాగా లెహంగాలో మెరిసింది. ఇందులో కూడా తన ఎద అందాలను దాయలేకపోతోంది. ఘాటుగా పరువాలను చూపిస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది ఈ భామ. మరి ఇంత నాటుగా అందాలను చూపించాక మీరు కూడా చూసేయండి.

Anchor Vishnu Priya Latest Beautiful Photos