Anchor Sreemukhi Latest Beautiful Pics : లో దుస్తులు కనిపించేలా శ్రీముఖి నాటు ఫోజులు.. అవి మాత్రం హైలెట్..!
NQ Staff - July 18, 2023 / 05:34 PM IST
Anchor Sreemukhi Latest Beautiful Pics :
బుల్లితెరపై పటాస్ బాంబులా పేలుతోంది శ్రీముఖి. ఆమె చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఆమె ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఎవరూ అందుకోలేనంత ఎత్తులో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆమె చేతిలో ఉన్నన్ని ఆఫర్లు ఇంకెవరి చేతుల్లో లేవనే చెప్పుకోవాలి. ఆ రేంజ్ లో ఆమె సంపాదిస్తోంది.
దాదాపు అన్ని ఛానెళ్లు తిరుగుతూ హీరోయిన్ల రేంజ్ లో సంపాదిస్తోంది. ప్రస్తుతం బుల్లితెరపై ఎక్కడ చూసినా ఆమెనే కనిపిస్తోంది.
ఏ ఛానెల్ పెట్టినా సరే ఆమెనే హోస్టింగ్ చేస్తోంది. పటాస్ షోతో మొదలైన ఆమె కెరీర్ ఇప్పుడు పటాస్ లాగానే దూసుకుపోతోంది. కేవలం బుల్లితెరపైనే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా కనిపిస్తోంది.
గ్లామర్ టచ్ కోసమేనా..
ఇలా గ్యాప్ లేకుండా షోలు, సినిమాలు చేస్తూనే ఉంది.
మరి ఇన్ని అవకాశాలను నిలుపుకోవాలంటే గ్లామర్ టచ్ కూడా ఉండాలని ఆమెకు అనుభవం అయింది.
అందుకే సన్నబడి మరీ కుర్రాళ్లకు తన నాజూకు అందాలను రుచి చూపిస్తోంది. హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని కత్తిలాంటి ఫిజిక్ తో చంపేస్తోంది.
తాజాగా మరోసారి మెరిసిపోయింది. ఈ సారి తన డ్రెస్ ను ఎద ఎత్తులు కనిపించేలా ఓపెన్ చేసింది. లో దుస్తులు కనిపించేలా ఎక్స్ పోజింగ్ ఇచ్చేసింది.
పైగా ఇందులో విరహ వేదనతో రగిలిపోతున్నట్టు ఎక్స్ ప్రెషన్లు చూపించింది. ఎంతైనా శ్రీముఖి భారీ అందాలలకు మరోసారి ఇంటర్ నెట్ షేక్ అవుతోంది.