Anchor Sreemukhi : చున్నీ తీసేసిన శ్రీముఖి.. ఆ పార్టు మాత్రం హైలెట్ చేస్తోందిగా..!
NQ Staff - June 11, 2023 / 06:11 PM IST

Anchor Sreemukhi : శ్రీముఖి ఇప్పుడు బుల్లితెరపై టాప్ గేర్ లో దూసుకుపోతోంది. ఆమె అందాలకు బుల్లితెర ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. మొన్నటి వరకు ఆమె కాస్త లావుగా ఉండేది.

Anchor Sreemukhi Latest Beautiful Photos
కానీ ఈ నడుమ సన్నబడిపోయింది. అప్పటి నుంచే బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడం స్టార్ట్ చేసింది. పటాస్ షోతో మొదలైన ఆమె కెరీర్ ఇప్పుడు పటాస్ లాగానే దూసుకుపోతోంది.

Anchor Sreemukhi Latest Beautiful Photos
ముఖ్యంగా ఆమె కెరీర్ బిగ్ బాస్ తోనే ఛేంజ్ అయిపోయింది. బిగ్ బాస్ నుంచే ఆమె వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రావట్లేదు.

Anchor Sreemukhi Latest Beautiful Photos
ఆ తర్వాత బుల్లితెరపై ఆమెకు చాలా ప్రోగ్రామ్స్ లో అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు స్టార్ యాంకర్ సుమ చేతిలో లేనన్ని అవకాశాలు కేవలం శ్రీముఖి చేతిలో మాత్రమే ఉన్నాయి.

Anchor Sreemukhi Latest Beautiful Photos
ఇప్పుడు సినిమాల్లో కూడా రాణించాలని బాగానే ఆశ పడుతోంది. ప్రస్తుతం అరడజనుకు పైగా షోలు చేస్తోంది ఈ హాట్ బ్యూటీ. బుల్లితెరపై ఆమె చేస్తున్నన్ని ప్రోగ్రామ్స్ ఎవరూ చేయలేదనే చెప్పుకోవాలి.

Anchor Sreemukhi Latest Beautiful Photos
బుల్లితెరతో పాటు ఓటీటీ వేదికపై కూడా బాగానే అలరిస్తోంది. మరి ఇన్ని ఆఫర్లు వస్తుంటే కుర్రాళ్లలో ఫాలోయింగ్ కూడా పెంచుకోవాలని చూస్తోంది.

Anchor Sreemukhi Latest Beautiful Photos
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి అందాల రచ్చ చేసింది. ఇందులో చున్నీ తీసేసి మరీ నడుము కొలతలు బయట పెట్టేసింది ఈ బ్యూటీ.

Anchor Sreemukhi Latest Beautiful Photos
శ్రీముఖి ఇంత నాటీగా చూడటంతో కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. ఇందులో ఆమె ముందరి అందాలు మొత్తం కనిపిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా లుక్కేయండి.

Anchor Sreemukhi Latest Beautiful Photos