Anchor Sreemukhi : రెడ్ డ్రెస్ లో మెరిసిన శ్రీముఖి.. ఆ పార్టులు హైలెట్ చేస్తూ ఫోజులు..!

NQ Staff - June 21, 2023 / 03:58 PM IST

Anchor Sreemukhi : రెడ్ డ్రెస్ లో మెరిసిన శ్రీముఖి.. ఆ పార్టులు హైలెట్ చేస్తూ ఫోజులు..!

Anchor Sreemukhi  : శ్రీముఖి ఇప్పుడు బుల్లితెరపై వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఆమె చేస్తున్న ప్రోగ్రామ్ లు ఇప్పుడు ఏ యాంకర్లు కూడా చేయట్లేదు.

Anchor Sreemukhi Latest Beautiful Photos

బడా షోలకు హోస్ట్ గా చేడయమే కాకుండా స్టార్ హీరోల సినిమాల ఈవెంట్లు, ఇంటర్వ్యూలతో వరుసగా దూసుకుపోతోంది ఈ భామ. శ్రీముఖి చేస్తున్న రచ్చ మామూలుగా లేదు.

Anchor Sreemukhi Latest Beautiful Photos

Anchor Sreemukhi Latest Beautiful Photos

రెండు చేతులా సంపాదిస్తూ లగ్జరీ లైఫ్ ను మెయింటేన్ చేస్తోంది ఈ భామ. ఆమె క్రేజ్ చూస్తుంటే త్వరలోనే నెంబర్ వన్ యాంకర్ అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.

Anchor Sreemukhi Latest Beautiful Photos

Anchor Sreemukhi Latest Beautiful Photos

పటాస్ షోతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ.. అదే స్థాయిలో అవకాశాలు పట్టేస్తోంది. ముఖ్యంగా బిగ్ బాస్ తో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆమె యాంకరింగ్‌కు ఇప్పుడు అందాలను కూడా జోడిస్తోంది.

Anchor Sreemukhi Latest Beautiful Photos

Anchor Sreemukhi Latest Beautiful Photos

ఎందుకంటే పెద్ద ఆఫర్లు వస్తున్నప్పుడు అందాలను కూడా ఆడ్ చేయాలనా భావించింది. తాను కూడా బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుందేమో.. అందుకే కష్టపడి మరీ సన్నగా మారిపోయింది.

Anchor Sreemukhi Latest Beautiful Photos

Anchor Sreemukhi Latest Beautiful Photos

తన నాజూకైన అందాలను ఎప్పటికప్పుడు హాట్ హాట్ గా ఆరబోయడానికి ప్రయత్నిస్తోంది.

Anchor Sreemukhi Latest Beautiful Photos

Anchor Sreemukhi Latest Beautiful Photos

ప్రస్తుతం ఆమె ఇన్ స్టాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులో రెడ్ లెహంగాలో మెరిసింది. ఇందులో భారీ ఎద పరువాలను దగ్గరగా చూపించేసింది.

Anchor Sreemukhi Latest Beautiful Photos

Anchor Sreemukhi Latest Beautiful Photos

ఇంత ఎత్తైన పరువాలను చూశాక కుర్రాళ్లు ఊరుకుంటారా.. హాట్ కామెంట్లతో నింపేస్తున్నారు. మరి ఇంకా ఆలస్యం దేనికి మీ అభిప్రాయం కూడా తెలపండి.

Anchor Sreemukhi Latest Beautiful Photos

Anchor Sreemukhi Latest Beautiful Photos

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us