Anchor Rashmi Gautam Latest Beautiful Photos : చేతులు పైకెత్తి నడుము సైజులు చూపిస్తున్న రష్మీ.. ఏంటీ అరాచకం..!

NQ Staff - July 9, 2023 / 08:31 PM IST

Anchor Rashmi Gautam Latest Beautiful Photos  : చేతులు పైకెత్తి నడుము సైజులు చూపిస్తున్న రష్మీ.. ఏంటీ అరాచకం..!

Anchor Rashmi Gautam Latest Beautiful Photos  :

ఈ నడుమ యాంకర్ రష్మీ కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోతోంది. ఎంతలా అంటే స్టార్ హీరోయిన్లను మించి అందాలను ఘాటుగా చూపిస్తోంది. ఇంకా చెప్పాలంటే యాంకర్ రష్మీ కు శ్రీదేవి డ్రామా కంపెనీలో అవకాశం వచ్చినప్పటి నుంచే ఇలాంటి అందాలను ఆరబోస్తూ వస్తోంది. అంతకు ముందే ఈ రేంజ్ లో చూపించలేదు.

Anchor Rashmi Gautam Latest Beautiful Photos

జబర్దస్త్ లో ఛాన్స్ తోనే ఆమె టాలీవుడ్ కు పరిచయం అయింది. అప్పటి నుంచే ఇలాంటి అందాలను చూపిస్తోంది ఈ హాట్ బ్యూటీ.

Anchor Rashmi Gautam Latest Beautiful Photos

Anchor Rashmi Gautam Latest Beautiful Photos

కేవలం బుల్లితెరపైనే కాకుండా అటు వెండితెరపై కూడా తన ట్యాలెంట్ ఏంటో అందరికీ నిరూపించింది ఈ ముద్దుగుమ్మ. హీరోయిన్ గా చాలానే సినిమాలు చేసింది.

Anchor Rashmi Gautam Latest Beautiful Photos

Anchor Rashmi Gautam Latest Beautiful Photos

సినిమాల్లో కూడా..

కానీ ఎందుకో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. కానీ బుల్లితెరను మాత్రం వదిలిపెట్టలేదు. ఇప్పటికీ జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో చేస్తోంది.

Anchor Rashmi Gautam Latest Beautiful Photos

Anchor Rashmi Gautam Latest Beautiful Photos

కానీ బుల్లితెరపై సక్సెస్ అయినంతగా వెండితెరపై కాలేకపోయింది. హీరోయిన్ గా బాగానే సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ.

Anchor Rashmi Gautam Latest Beautiful Photos

Anchor Rashmi Gautam Latest Beautiful Photos

స్టార్ హీరోయిన్ కు ఉండాల్సినంత అందం ఆమె సొంతం. కానీ ఏం లాభం.. ఆమె అందాలు ఆమెను స్టార్ హీరోయిన్ ను చేయలేకపోయాయి.

Anchor Rashmi Gautam Latest Beautiful Photos

Anchor Rashmi Gautam Latest Beautiful Photos

అందుకే ఆమె మరిన్ని ఛాన్సులు పట్టాలనే ఉద్దేశంతో అందాల డోస్ ను పెంచేస్తోంది. తాజాగా లెహంగాలో చేతులు పైకెత్తి మరీ తన నడుము కొలతలు చూపిస్తోంది.

Anchor Rashmi Gautam Latest Beautiful Photos

Anchor Rashmi Gautam Latest Beautiful Photos

మరీ ఇంత హాట్ గా చూపించడం అంటే మాటలు కాదు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us