Anasuya Bharadwaj Post On Social Media Viral : రోజూ రాత్రి దాని కోసమే నా భర్తతో బెడ్ ఎక్కుతా.. అనసూయ మాటలు విన్నారా..!

NQ Staff - July 11, 2023 / 11:27 AM IST

Anasuya Bharadwaj Post On Social Media Viral : రోజూ రాత్రి దాని కోసమే నా భర్తతో బెడ్ ఎక్కుతా.. అనసూయ మాటలు విన్నారా..!

Anasuya Bharadwaj Post On Social Media Viral :

యాంకర్ అనసూయ అంటే పరిచయమే అవసరం లేదు. ఆమె ఎప్పటికప్పుడు సోసల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది.

Anasuya Bharadwaj Post On Social Media Viral

Anasuya Bharadwaj Post On Social Media Viral

అయితే ఆమె అప్పుడప్పుడు చేసే ట్వీట్లు, పోస్టులు బాగా వైరల్ అవుతాయి. ఎందుకంటే ఆమె చేసేవి అలా ఉంటాయి మరి. ఆమెపై గతంలో ఎంతగా ట్రోల్స్ జరిగాయో మనందరం చూశాం.

Anasuya Bharadwaj Post On Social Media Viral

Anasuya Bharadwaj Post On Social Media Viral                                                                                                                                                                                                                                                                                                                   అయినా సరే ఆమె మాత్రం అలాంటివి పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళ్తోంది. ఇక ఇప్పుడు బుల్లితెరపై పెద్దగా కనిపించట్లేదు. నిత్యం సినిమాల్లోనే నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. ఇక రీసెంట్ గానే విమానం సినిమాలో వేశ్యగా నటించి మెప్పించింది. ఇప్పుడు మరో సినిమాతో ముందుకు రాబోతోంది.

Anasuya Bharadwaj Post On Social Media Viral

Anasuya Bharadwaj Post On Social Media Viral

ప్రతి రోజూ ఆ పని..

ఇదిలా ఉండగా తాజాగా అనసూయ  బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న ఫొటోలు పోస్టు చేసింది. దీనికి క్యాప్షన్ గా ఇలా రాసుకొచ్చింది. నా ప్రతి రోజూ ఎలా ప్రారంభమైంది అనే విషయాలను నేను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటాను. నాకు ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తినడం అంటే చాలా ఇష్టం.

Anasuya Bharadwaj Post On Social Media Viral

Anasuya Bharadwaj Post On Social Media Viral

నేను బ్రేక్ ఫాస్ట్ చేయడం కోసమే ప్రతి రోజూ రాత్రి త్వరగా పడుకుంటాను. నా భర్తతో ఇదే విషయాన్ని షేర్ చేసుకుంటాను అంటూ కామెంట్ చేసింది.

Anasuya Bharadwaj Post On Social Media Viral

Anasuya Bharadwaj Post On Social Media Viral

అయితే దీన్ని కూడా కొందరు వల్గర్ గా ఊహించుకుంటున్నారు. అంటే నీ భర్తతో ఏమీ చేయవా అంటూ బోల్డ్ గా అడిగేస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us