Anasuya BHaradwaj : భర్తకు లిప్ కిస్ ఇస్తూ అనసూయ రచ్చ.. మొదటిసారి బికినీ వేసుకుని..!

NQ Staff - June 5, 2023 / 09:11 AM IST

Anasuya BHaradwaj  : భర్తకు లిప్ కిస్ ఇస్తూ అనసూయ రచ్చ.. మొదటిసారి బికినీ వేసుకుని..!

Anasuya BHaradwaj  : అనసూయ ఈ నడుమ సోషల్ మీడియాలో బాగా రచ్చ చేస్తోంది. ఈ నడుమ బుల్లితెరపై ఆమె కనిపించట్లేదు. కేవలం సినిమాల్లో మాత్రమే సందడి చేస్తోంది.

Anasuya Bharadwaj Latest Beautiful Bikini Video

అందుకే ఆమెకు ఈ నడుమ ఫ్రీ టైమ్ బాగా దొరుకుతోంది. దాంతో టైమ్ దొరికినప్పుడల్లా వెకేషన్లు ప్లాన్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Anasuya Bharadwaj Latest Beautiful Bikini Video

Anasuya Bharadwaj Latest Beautiful Bikini Video

తాజాగా ఆమె భర్త, పిల్లలతో కలిసి ఓ వెకేషన్ కు వెళ్లిపోయింది.

Anasuya Bharadwaj Latest Beautiful Bikini Video

Anasuya Bharadwaj Latest Beautiful Bikini Video

అక్కడ దిగుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది.

Anasuya Bharadwaj Latest Beautiful Bikini Video

Anasuya Bharadwaj Latest Beautiful Bikini Video

తాజాగా తన భర్తతో కలిసి బీచ్ ఒడ్డున బికినీలో రెచ్చిపోయింది. ఇందులో ఆమె ఎద అందాలు మొత్తం హైలెట్ అవుతున్నాయి.

Anasuya Bharadwaj Latest Beautiful Bikini Video

Anasuya Bharadwaj Latest Beautiful Bikini Video

ఇంత ఘాటుగా చూపించడంతో ఆమె ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. అయితే ఈ ఫొటోల్లో ఇంకోటి కూడా ఉంది.

Anasuya Bharadwaj Latest Beautiful Bikini Video

Anasuya Bharadwaj Latest Beautiful Bikini Video

అనసూయ తన భర్తకు లిప్ లాక్ ఇస్తూ సెగలు పుట్టించింది. ఈ ఫొటోలను కూడా పోస్టు చేసింది. ఇవి చూసిన ఆమె ఫ్యాన్స్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

Anasuya Bharadwaj Latest Beautiful Bikini Video

Anasuya Bharadwaj Latest Beautiful Bikini Video

నీ భర్తతో లిప్ లాక్ పెట్టుకోవడం కూడా పోస్టు చేయడం అవసరమా అంటూ అడుగుతున్నారు.

Anasuya Bharadwaj Latest Beautiful Bikini Video

Anasuya Bharadwaj Latest Beautiful Bikini Video

ఇలాంటి వాటి వల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావ్ అంటున్నారు.

Anasuya Bharadwaj Latest Beautiful Bikini Video

Anasuya Bharadwaj Latest Beautiful Bikini Video

ఇక ప్రస్తుతం అనసూయ వరుసగా సినిమాల్లో బిజీగా ఉంటుంది. పుష్ప-2 సినిమాతో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తోంది. ఇక విమానం సినిమాలో సుమతి పాత్రలో వేశ్యగా కనిపించబోతోంది.

Anasuya Bharadwaj Latest Beautiful Bikini Video

Anasuya Bharadwaj Latest Beautiful Bikini Video

ఇందుకు సంబంధించిన టీజర్ రీసెంట్ గా విడుదలైంది. ఈ సినిమా అనసూయకు ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో చూడాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us