Ananya panday: బికినీలో పిచ్చెక్కిస్తున్న లైగ‌ర్ బ్యూటీ.. గ్లామర్ షోకి హ‌ద్దులే లేన‌ట్టున్నాయిగా..!

Ananya panday: బాలీవుడ్ న‌టుడు చుంకీ పాండే వార‌సురాలిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన అన‌న్య పాండే త‌న‌దైన న‌ట‌న‌తో పాటు గ్లామ‌ర్ షోతో అంద‌రి మ‌న‌సులు కొల్ల‌గొడుతుంది. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే . చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

ananya panday stunning pics4
ananya panday stunning pics4

బాలీవుడ్ బ్యూటీస్ లిస్ట్ లో ముందున్న అనన్య.. సోషల్ మీడియాలో కూడా తన హవా చూపిస్తుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోస్ తో సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంటుంది. హాట్ హాట్ ఫోటోస్ తో నెటిజన్లకు చెమటలు పట్టిస్తుంది అనన్య.ఇటీవల కరోనా వలన ఈ సినిమా షూటింగ్ ఆగడంతో అమ్మడు టక్కున మాల్దీవ్స్ కి చెక్కేసినాట్లు తెలుస్తోంది.

ananya panday stunning pics4
ananya panday stunning pics4

అక్కడ అనన్య అందాల విందు చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇక తాజాగా అమ్మడు బీచ్ పక్కన బికినీ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. టూ పీస్ బికినీ టూ హాట్ గా అనన్య కనిపించింది. కూల్ గ్లాసెస్ తో కిల్లింగ్ లుక్ ఇస్తూ అదరగొట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ananya panday stunning pics4
ananya panday stunning pics4

అన‌న్య ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తూ.. జీరో సైజు నడుముతో.. క్యూట్ లుక్స్ తో హాట్ కేక్ లాంటి సొగసులతో కుర్రాళ్లను కట్టి పడేస్తుంది అనన్య. పొట్టి పొట్టి డ్రెస్ లతో అందాలు ఆరబోస్తూ.. సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ను సాధిస్తోంది చిన్నది.

ananya panday stunning pics4
ananya panday stunning pics4

లైగర్ చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న న‌టిస్తున్న అన‌న్య పాండే ఈ మూవీతో మ‌రింత క్రేజ్ తెచ్చుకోవాల‌ని భావిస్తుంది. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా గ్లింప్స్ ను మూవీ యూనిట్ అఫీషియల్ గా రిలీజ్ చేసింది. ఇది సినిమాపై అంచ‌నాలు భారీగా పెంచింది.