Ananya Panday Spotted At Mumbai Airport With Aditya Roy Kapur : ప్రియుడితో పెళ్లికి ముందే హనీమూన్ కు వెళ్లిన స్టార్ హీరోయిన్.. ఇలా తెగించిందేంటి..!

NQ Staff - July 26, 2023 / 11:21 AM IST

Ananya Panday Spotted At Mumbai Airport With Aditya Roy Kapur : ప్రియుడితో పెళ్లికి ముందే హనీమూన్ కు వెళ్లిన స్టార్ హీరోయిన్.. ఇలా తెగించిందేంటి..!

Ananya Panday Spotted At Mumbai Airport With Aditya Roy Kapur :

సినిమా హీరోయిన్లు ఈ నడుమ ఓ రేంజ్ లో అడ్వాన్స్ గా రెచ్చిపోతున్నారు. ఎంతలా అంటే తమ పర్సనల్ లైఫ్‌ ను తమకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా తమ కోస్టార్స్ తో లవ్ ఎఫైర్లు, డేటింగ్ లు అనేవి కామన్ అయిపోతున్నాయి. కొందరు పెళ్లి చేసుకుంటున్నారు. మరికొందరు మాత్రం పెళ్లికి ముందే విడిపోతున్నారు.

ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఇలాంటి పనే చేస్తోంది. ఆమె ఎవరో కాదు స్టార్ కిడ్ అనన్య పాండే ఇప్పుడు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది. మొన్న లైగర్ సినిమాతో టాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇచ్చింది. కానీ మూవీ ప్లాప్ కావడంతో తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది. అయితే ఆమె కొన్ని రోజులుగా ఆదిత్యరాయ్ కపూర్ తో సీక్రెట్ డేటింగ్ చేస్తోంది.

వేర్వేరుగా వెళ్లి..

ఇద్దరూ కలిసి పార్టీలు, పబ్బులు అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వీరిద్దరూ కలిసి తాజాగా దుబాయ్ కు వెకేషన్ కు వెళ్లారు. అక్కడ బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను వీరిద్దరూ వేర్వేరుగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో వీరిద్దరూ కలిసి వెళ్లారని అంతా ఈజీగానే కనిపెట్టేస్తున్నారు.

వీరిద్దరూ సీక్రెట్ గా ముంబై ఎయిర్ పోర్టులో కలిసి వెళ్లినట్టు బాలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇది చూసిన వారంతా పెళ్లికి ముందే హనీమూన్ కు వెళ్తున్నారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరీ ఈ జంట ముందు ముందు పెళ్లి చేసుకుంటుందా లేకపోతే మధ్యలోనే బ్రేకప్ చెప్తుందా అనేది చూడాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us