Ananya Nagalla : అందం ‘అనన్య’మే.! అవర్ గ్లాస్ ఫిజిక్‌లో అనన్య నాగళ్ల.!

NQ Staff - November 24, 2022 / 09:53 PM IST

Ananya Nagalla : అందం ‘అనన్య’మే.! అవర్ గ్లాస్ ఫిజిక్‌లో అనన్య నాగళ్ల.!

Ananya Nagalla : అందాల ఆరబోతలో ఎన్ని డిగ్రీలు చేయాలో అన్ని డిగ్రీలూ చేసేసింది అందాల భామ అనన్యా నాగళ్ల. తెలుగమ్మాయే అయినా ఆ విషయంలో ముంబయ్ భామలకు ఏ మాత్రం తీసిపోదీ తెలంగాణా పోరీ.

ఫిజిక్ మెయింటైన్ చేయడంలో అమ్మడికి అమ్మడే సాటి. అవర్ గ్లాస్ ఫిజిక్‌తో మతులు పోగొడుతుంటుంది అనన్యా నాగళ్ల. ఆ పిజిక్‌కే కుర్రకారు పడిపోతుంటారు.

బ్యూటిఫుల్ బటర్ ఫ్లై.!

Ananya Nagalla Latest Cute Photos

Ananya Nagalla Latest Cute Photos

నెట్టింట్లో అమ్మడికి అదే బలం. తన అందాల ఒంపు సొంపులతో కుర్రకారును రెచ్చగొట్టే అనన్య నాగళ్ల, తాజాగా ఓ స్పెషల్ ఫోటో షూట్‌కి తెర లేపింది. బీచ్ కలర్ అవుట్ ఫిట్‌లో ఫోటోలకు పోజిచ్చింది.

Ananya Nagalla Latest Cute Photos

Ananya Nagalla Latest Cute Photos

ఒంటికి అతుక్కుపోయేలా టైట్ ఫిట్‌లో వున్న ఈ డ్రస్ అనన్యా నాగళ్ల అందాలను అంగాంగ ప్రదర్శన కావిస్తోంది. ఇంకేముంది నెటిజన్లు ఊరికే వుంటారా.? బ్యూటిఫుల్.. అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

Ananya Nagalla Latest Cute Photos

Ananya Nagalla Latest Cute Photos

ఓ వైపు సోషల్ మీడియాలో అందాలతో షేక్ చేస్తూనే మరోవైపు, సినిమాల్లో టాలెంట్‌తో పడగొట్టేస్తోంది అనన్యా నాగళ్ల. సమంత హీరోయిన్ రూపొందుతోన్న ‘శాకుంతలం’ సినిమాలో అనన్యా నాగళ్ల కీలక పాత్ర పోషిస్తోంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us