Deputy CM : ఈమె ఎవరో గుర్తు పట్టారా.. డిప్యూటీ సీఎం భార్య.. హీరోయిన్లు కూడా పనికి రారు..!
NQ Staff - June 7, 2023 / 12:20 PM IST

Deputy CM : ఒకప్పుడు రాజకీయ నేతల భార్యలు అంటే చాలా సంప్రదాయ బట్టల్లో కనిపించేవారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. రాజకీయ నేతల భార్యలు కూడా చలా అల్ట్రాస్టైలిష్ గా కనిపిస్తున్నారు. ట్రెండీ వేర్స్ లో వారు కూడా హీరోయిన్లకు ఏ మాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. ఇప్పుడు పైన కనిపిస్తున్న ఫొటోలు చూస్తే మీకు కూడా అలాగే అనిపిస్తుంది.
చూడగానే ఎవరో హీరోయిన్ అనుకుంటున్నారు కదా.. కానీ కాదు. ఆమె ఓ రాష్ట్ర డిప్యూటీ సీఎం భార్య. ఆమె ఎవరో కాదండోయ్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందం ఆమె సొంతం. పైగా ఎప్పుడూ ఫ్యాషనబుల్ గా ఉంటుంది.
ఆమె నటి, క్లాసికల్ సింగ్, అలాగే మల్టీ ట్యాలెంటెడ్. ఎన్నో రంగాల్లో దూసుకుపోతోంది. ఇక సినిమా ఇండస్ట్రీలో జరిగే ప్రముఖ కార్యక్రమాలకు ఎప్పటికప్పుడు హాజరవుతూనే ఉంటంది. చాలా స్టైలిష్ గా రెడీ అవ్వడం ఆమెకు అలవాటు. ఆమెను చూస్తే ఎవరూ డిప్యూటీ సీఎం భార్య అని అనుకోరు.

Amruta Fadnavis Wife Of Maharashtra Deputy CM Devendra Fadnavis
ఎందుకంటే ఆమె ఎప్పటికప్పుడు హాట్ హాట్ గా ఫొటోషూట్లు చేస్తుంది. ఇక తాజాగా ఆమె మరో సారి రెచ్చిపోయింది. ఇందులో ఆమె ఎద పరువాలను మొత్తం తెరిచేసింది. ఇంత హాట్ గా కనిపించేసరికి అంతా షాక్ అవుతున్నారు. ఆమెను గుర్తుపట్టడానికి ఒక నిముషం పడుతోంది అందరికీ.