ఐపీల్ స్పాన్సర్ షిప్ కోసం పోటీ పడుతున్న భారత సంస్థలు

Advertisement

ఐపీల్ నుండి చైనా కి చెందిన వివో తప్పుకున్న విషయం తెలిసిందే.. అయితే ఐపీల్ స్పాన్సర్ షిప్ పొందడానికి భారత్ కి చెందిన సంస్థలు తెగ పొట్టి పడుతున్నాయి. ఇప్పటికే బీసీసీఐ స్పాన్సర్ షిప్ కోసం వెతుకుతుంది. అలాగే ఐపీల్ 2020 కోసం భారత్ కి చెందిన పద మూడు కంపెనీలు పోటీ పడుతున్నాయి. దింట్లో ముఖ్యంగా అమెజాన్, జియో, బైజూస్ మరియు డ్రీమ్ తో పాటు పలు కంపెనీలు ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే అన్ని కంపెనీ లల్లో అమెజాన్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఒకవైపు స్పాన్సర్‌షిప్ దక్కించుకునేందుకు అమోజన్ కూడా వ్యూహాత్మాకంగా ముందుకు సాగుతుంది. ఐపీఎల్ జరిగే సమయంలో దసరా, దీపావళీ పండుగలు రానున్నాయి. ఆ సమయంలో సహజంగానే షాపింగ్ లు ఎక్కువగా జరుగుతాయి. అందువల్ల ఐపీఎల్‌కు టైటిల్ స్పాన్సర్ గా అమెజాన్ ఉంటే భారీగా లాభం వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ అభిప్రాయ పడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here