Allu Sneha Reddy: అల్లు స్నేహా అందాల విందు.. హాట్ పిక్ వైరల్

Allu Sneha Reddy అల్లు స్నేహారెడ్డి ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. గత రెండు మూడు రోజుల క్రితం మాల్దీవుల్లో అల్లు ఫ్యామిలీ ఎంతగా రచ్చ చేశారో అందరికీ తెలిసిందే. అల్లు ఫ్యామిలీ మొత్తం కూడా మాల్లీవుల్లో సందడి చేసింది. అయాన్ బర్త్ డేను సెలెబ్రేట్ చేసేందుకు ఫ్యామిలీ మొత్తం అక్కడికి చెక్కేసింది. భూతల స్వర్గంగా అందరూ కొనియాడుతున్న మాల్దీవుల్లో అల్లు స్నేహా చేసిన అందాల విందుకు అందరూ ఫిదా అయ్యారు.

మామూలుగా అయితే అల్లు స్నేహా ఎక్కువగా అందాల ప్రదర్శనకు ప్రాధాన్యత ఇవ్వదు. ఎక్కడికి వెళ్తే అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా రెడీ అవుతుంటుంది. పబ్‌కు వెళ్తే అక్కడి కల్చర్.. పెళ్లికి వెళ్తే సంప్రదాయ దుస్తులను ధరిస్తుంటుంది. అలా మాల్దీవుల్లో అల్లు స్నేహా వేసుకున్న దుస్తులు, చేసిన అందాల విందు మామూలుగా వైరల్ అవ్వలేదు. అయితే తాజాగా బన్నీ బర్త్ డే సందర్భంగా మరోసారి రచ్చ చేసినట్టు కనిపిస్తోంది.

అల్లు స్నేహా అందాల విందు..

బన్నీ బర్త్ డే సందర్భంగా అల్లు స్నేహా అదిరిపోయే డ్రెస్ ధరించినట్టుంది. ఈ క్రమంలో బన్నీ బర్త్ డేకు వచ్చిన తన ఫ్రెండ్స్‌తో కలిసి అల్లు స్నేహా ఫోటోలకు పోజిచ్చింది. ఇక ఇందులో అల్లు స్నేహా వేసుకున్న డ్రెస్, చేస్తోన్న ఎద అందాల విందుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మొత్తానికి హాటీ అంటూ బన్నీ చేసే కామెంట్లకు అల్లు స్నేహా సరైన నిర్వచనం ఇస్తోన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం అల్లు స్నేహా అందాల విందు వైరల్ అవుతోంది.

Advertisement