అల్లు అర్జున్ కోరటాల శివ సినిమా కన్ఫర్మ్

Advertisement

స్టయిలీ స్టార్ అల్లు అర్జున్ 22 వ సినిమా త్వరలో తెరకెక్కబోతుంది. అయితే ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు. అలాగే గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మించనున్నారు. అయితే ఈ సినిమా కథ వాణిజ్య అంశాలతో పాటు మరికొన్ని సామాజిక అంశాలపై ఆధారపడి ఉండనుంది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసారు. “కారణజన్ముడు” అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు చిత్ర బృందం. అలాగే ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మాస్ దర్శకుడు కొరటాల శివ మరియు మాస్ హీరో అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా రానున్న క్రమంలో అభిమానులకు పండగే అని చెప్పుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here