తమ్ముడు అకిరా నందన్ ను త్వరలోనే రంగంలోకి దింపుతున్న : రామ్ చరణ్

Advertisement

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే ప్రేక్షకులు చాలా ఇష్టపడుతుంటారు. అయితే కొన్ని రోజుల క్రితం సినిమాలకు దూరంగా ఉన్న పవన్ తాజాగా మళ్ళి రీఎంట్రీ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు పవన్. అలాగే రాజకీయాలలో కూడా నిమిషం కూడా తీరిక లేకుండా బిజీ గా ఉన్నాడు. ఇది ఇలా ఉంటె తాజాగా తన కుమారుడు అకిరా నందన్ కూడా త్వరలో తెర మీదకు రానున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఇక అకిరా ప్రభాస్, రానా లతో సమానంగా హైట్ ఉంటాడు.

అయితే ఈ కుర్రాడికి సంబందించిన సినిమా విషయం ఇప్పటికే కసరత్తులు ముమ్మరం చేస్తున్నారు. ఇక ఈ విషయానికి సంబందించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే అకిరా నందన్ తోలి సినిమా రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ పై నిర్మించనున్నారు. అంతేకాదు టాలీవుడ్ కి సంబందించి ఒక్క క్రేజీ డైరెక్టర్ తో చర్చలు కూడా జరిపారు అని తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here