Actress Tabu : 50 ఏళ్ల వయసులో ఇవేం అందాలు టబు.. టాప్ యాంగిల్ లో పరువాల విందు..!
NQ Staff - June 14, 2023 / 03:47 PM IST

Actress Tabu : హీరోయిన్ టబు అంటే ఇప్పటి జనరేషన్ కు పెద్దగా తెలియకపోవచ్చు. అప్పట్లో ఆమె ఓ పదిహేనేండ్ల క్రితం వరకు ఆమె టాలీవుడ్ ను ఆమె ఓ ఊపు ఊపేసింది. అగ్ర హీరోలతో కలిసి సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఆమె హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది. కానీ తెలుగులో స్టార్ స్టేటస్ వస్తున్న సమయంలోనే ఆమె బాలీవుడ్ బాట పట్టింది.

Actress Tabu Latest Beautiful Pics
అక్కడ కూడా అగ్ర హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు అందుకుంది. కాగా ఆ సమయంలోనే ఆమె స్టార్ హీరో అజయ్ దేవగణ్ తో ప్రేమలో పడింది. వీరిద్దరూ కొంత కాలం డేటింగ్ చేశారు. ఆ తర్వాత నాగార్జునతో కూడా కొన్ని రోజులు సన్నిహితంగానే ఉంది ఈ భామ. కానీ ఎక్కువ రోజులు వీరిపై రూమర్లు రాలేదు.

Actress Tabu Latest Beautiful Pics
ఇక ప్రస్తుతం టబు వయసు యాభై ఏండ్లు. అయినా సరే పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంది. ఇప్పటికీ సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ వస్తోంది. హీరోలకు అమ్మ పాత్రల్లో కూడా నటిస్తోంది. అయితే ఆమెకు ఏజ్ అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే. ఎందుకంటే ఆమె కత్తిలాంటి అందాలు ఇంత కూడా తగ్గలేదు.

Actress Tabu Latest Beautiful Pics
ఈ వయసులో కూడా సోషల్ మీడియాను తన అందాలతో షేక్ చేస్తోంది. తాజాగా తన ఎద అందాలను మొత్తం టాప్ యాంగిల్ నుంచి చూపెడుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది ఈ భామ.

Actress Tabu Latest Beautiful Pics
ఇంత ఘాటుగా చూపిస్తుందని బహుషా ఎవరూ అనుకోలేదు కాబోలు. మరి ఈ వయసులో ఇంతటి అందాలు చూపించాక మీరు కూడా చూసేయండి.