Actress : ఛాన్సుల కోసం ఎంతోమందికి కమిట్‌ మెంట్లు ఇచ్చా.. నటి కామెంట్లు వైరల్‌..!

NQ Staff - February 2, 2023 / 03:50 PM IST

Actress : ఛాన్సుల కోసం ఎంతోమందికి కమిట్‌ మెంట్లు ఇచ్చా.. నటి కామెంట్లు వైరల్‌..!

Actress : సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ రాణించి, స్టార్లుగా ఎదగాలని చాలామంది ఆశ పడుతారు. కానీ కొందరికి మాత్రమే సాధ్యం అవుతుంది. అయితే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే ఎవరికైనా సరే కాస్టింగ్‌ కౌచ్ అనేది కామన్‌ అయిపోయింది. దీని బారిన పడి చాలామంది జీవితాలను కోల్పోతున్నారు. ఇంకొందరు మాత్రం ఎంచక్కా కమిట్‌ మెంట్లు ఇచ్చేసి ఛాన్సులు పడుతున్నారు.

ఇలాంటి వారు పెద్దగా బయటకు మాట్లాడరు. ఏమైనా అంటే అసలు కాస్టింగ్‌ కౌచ్ ఎక్కడుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక తాజాగా ఓ నటి చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. ఆమె ఎవరో కాదు నటి శిరీష. ఆమె గురించి పరిచయం అవసరం లేదు. ఆమె ఇండస్ట్రీలో 50కు పైగా సినిమాల్లో నటించింది.

తాజా ఇంటర్వ్యూలో…

 Actress Comments On Casting Couch Are Creating Sensation

Actress Comments On Casting Couch Are Creating Sensation

కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శిరీష మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. కానీ నాకు మంచి అవకాశాలు రాలేవు. ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్ అనేది చాలా కామన్‌ అయిపోయింది. అవకాశం కావాలని అడిగినా సరే మాకేంటి అని డైరెక్టుగానే అడిగేస్తున్నారు.

నేను కూడా చాలామందికి కమిట్‌ మెంట్లు ఇచ్చాను. చాలామంది నాతో పడుకున్నారు. కానీ ఛాన్సులు అడిగితే మాత్రం లేవని ముఖం మీదే డైరెక్టుగా చెప్పేస్తున్నారు. నాతో పడుకున్న చాలామంది ఇప్పుడు మంచి పొజీషన్‌ లో ఉన్నారు అంటూ ఎమోషనల్‌ కామెంట్లు చేసింది నటి శిరీష.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us