పిల్లలకు మూడో ఏళ్ళ నుండే చదువులా?

Advertisement

ప్రస్తుత టెక్నాలజీ దృష్ట్యా పిల్లలకు మూడు ఏళ్ళ వయస్సు నుండే చదవడం, రాయడం, లెక్కలకు సంబంధించిన నైపుణ్యాలను నేర్పించాలని నిర్ణయం తీసుకోవడం ఆందోళనకరం. అలాగే ఇది పిల్లల మానసిక పరిస్థితి పై దుష్ప్రభావం చూపుతుంది. పిల్లలు కేవలం అక్షరాలను గుర్తుపట్టి, వాటికి సంబంధించిన శబ్దాలను యాంత్రికంగా సాధన చేసే విధానం కంటే, పదాల అర్థాలను వారు ఆసక్తిగా తెలుసుకునే క్రమంలోనే అక్షరాలు నేర్పించడం మంచిదని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా విద్యారంగంలో సంస్కరణలను నిలకడగా కొనసాగిస్తేనే మంచి మార్పులు చోటుచేసుకుంటాయని ఆ రంగ ప్రముఖుడు కృష్ణకుమార్‌ అభిప్రాయం వ్యక్తం చేసారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here