500మంది పోలీసులకు కరోనా

Advertisement

కరోనా ఎవ్వరిని వదలడం లేదు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు అని తేడా లేకుండా అందరు కరోనా బారిన పడుతున్నారు. ఒకవైపు పోలీసులను కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. ముఖ్యంగా మహారాష్ట్ర లో పోలీసుల పై కరోనా పంజా విసురుతుంది. మహారాష్ట్ర తాజా గా కరోనా హెల్త్ బులెటిన్ విడుదల చేసారు.

దీనితో గత 24 గంటల్లో మరో 533 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. అలాగే ఈ మహమ్మారి బారిన పడి మరో ముగ్గురు మృతి చెందారు. ఇక, మహారాష్ట్ర పోలీసుశాఖలోనే కరోనా కేసుల సంఖ్య 17,972కు చేరుకుంది. అలాగే ప్రస్తుతం 3,523 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 14,269 మంది కోలుకున్నారు. అలాగే180 మంది పోలీసుల మరణించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here