పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిట్టి “రోబో”

Admin - October 1, 2020 / 09:27 AM IST

పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిట్టి “రోబో”

దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజిని కాంత్ నటించిన రోబో చిత్రం విడుదల అయ్యి నేటికి పది సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ చిత్రం కాన్సెప్ట్ పరంగానూ, మేకింగ్ పరంగానూ హాలీవుడ్ స్థాయిలో ఉంటాయి. ఈ మూవీ అప్పట్లో ఇండస్ట్రీ రికార్డ్స్ ను సృష్టించింది. ఒక సోషల్ ఇష్యూను అడ్రెస్ చేస్తూనే ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఈ మూవీని దర్శకుడు శంకర్ తెరకెక్కించారు.

ఈ మూవీలో వాడిన గ్రాఫిక్స్ కు, వీఎఫ్ఎక్స్ కు చాలమంచి పేరు వచ్చింది. అప్పట్లో ఈ మూవీను చూసిన ప్రేక్షకుల ఆశ్చర్యంలో మునిగిపోయారు. అలాగే ఈ మూవీలో ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటించగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. రోబో హిట్ కావడంతో రోబో 2.O ను శంకర్ తెరకెక్కించారు. అయితే ఈ మూవీ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us