Producer DVV Danayya : ఘనంగా నిర్మాత దానయ్య కుమారుడి వివాహం.. పవన్, రాజమౌళి, చరణ్‌ రాక..!

NQ Staff - May 22, 2023 / 03:31 PM IST

Producer DVV Danayya : ఘనంగా నిర్మాత దానయ్య కుమారుడి వివాహం.. పవన్, రాజమౌళి, చరణ్‌ రాక..!

Producer DVV Danayya : త్రిబుల్ ఆర్ నిర్మాత దానయ్య గురించి అందరికీ బాగానే తెలుసు. ఆయన ఎక్కువగా పెద్ద హీరోలతోనే సినిమాలు చేస్తుంటారు. ఇక రీసెంట్ గానే త్రిబుల్ ఆర్ సినిమాతో ఆయన రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నిర్మాతల్లో ఆయన కూడా ఒకరు. ఎక్కువగా హిట్ సినిమాలను తీస్తుంటారు.

 Wedding Of Producer DVV Danayya Son Kalyan Was In Grand

ఇక తాజాగా ఆయన కొడుకు కల్యాణ్‌ వివాహాన్ని హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించారు. ఈ వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

 Wedding Of Producer DVV Danayya Son Kalyan Was In Grand

Wedding Of Producer DVV Danayya Son Kalyan Was In Grand

ఇక ఈ వేడుకకు రాజమౌళి, పవన్ కల్యాన్‌, రామ్ చరణ్‌,  త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ లాంటి ప్రముఖులు వచ్చారు. ఇక రాజమౌళి రావడంతో ఇద్దరి నడుమ విబేధాలు ముగిసిపోయాయని అంటున్నారు.

 Wedding Of Producer DVV Danayya Son Kalyan Was In Grand

Wedding Of Producer DVV Danayya Son Kalyan Was In Grand

ప్రస్తుతం కల్యాన్‌ హీరోగా కూడా పరిచయం కాబోతున్నారు. జాంబిరెడ్డి ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి అధీరా అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

 Wedding Of Producer DVV Danayya Son Kalyan Was In Grand

Wedding Of Producer DVV Danayya Son Kalyan Was In Grand

దానయ్యే ఈ చిత్రాన్నిస్వయంగా నిర్మిస్తున్నారు. ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే పెండ్లి చేసేసుకున్నాడు.

 Wedding Of Producer DVV Danayya Son Kalyan Was In Grand

Wedding Of Producer DVV Danayya Son Kalyan Was In Grand

మరి వేలకోట్లకు అధిపతి అయిన దానయ్య.. తన కొడుకును స్టార్ ను చేస్తాడా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. ప్రస్తుతం ఈ పెండ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us