Vijay Varma Bold Statements On Tamannaah Bhatia : తమన్నాను చూస్తే ఎవరైనా టెంప్ట్ అయిపోతారు.. ప్రియుడు విజయ్ కామెంట్లు..!
NQ Staff - July 11, 2023 / 10:44 AM IST

Vijay Varma Bold Statements On Tamannaah Bhatia :
మిల్కీ బ్యూటీ తమన్నా ఈ నడుమ బాగా ట్రెండింగ్ లో ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ కు వెళ్లాక ఆమె అందాల ఆరబోత, రొమాంటిక్ సీన్ల విషయంలో ఓపెన్ గా ఉంటుంది. అంతకు ముందు సౌత్ లో నటించినప్పుడు ఇలాంటి బెడ్ సీన్లు, లిప్ లాక్ లు చేయలేదు. కానీ ఇప్పుడు బాలీవుడ్ కు వెళ్లాక ఇలాంటివి బాగానే చేస్తోంది.
జీ కర్దా, లస్ట్ స్టోరీస్ లలో ఎంతలా రెచ్చిపోయిందో మనం చూశాం. లస్ట్ స్టోరీస్ లో అయితే తన ప్రియుడు విజయ్ వర్మతో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. కారులో లిప్ లాక్ లు, బెడ్ సీన్లు ఇలా దుమ్ములేపింది. ఇందులో నటించింది తమన్నానేనా అనేంతగా ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉండగా కొంత కాలంగా ఆమె విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఆ సాంగ్ లో..

Vijay Varma Bold Statements On Tamannaah Bhatia
ఇదిలా ఉండగా ఆమె ఇప్పుడు రజినీకాంత్ తో కలిసి జైలర్ సినిమాలో నటిస్తోంది. ఇందులో నుంచి రీసెంట్ గా కావాలా అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ ఇప్పుడు బాగానే వైరల్ అవుతోంది. ఇందులో తమన్నా ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. తన అందాలను మొత్తం ఆరబోస్తూ కుర్రాళ్లకు హాట్ ట్రీట్ ఇచ్చింది.
ఇలా ఆమె ఎక్స్ పోజింగ్ చేయడంపై విజయ్ వర్మ రియాక్ట్ అయ్యాడు. నిన్ను చూస్తే ఎవరైనా టెంప్ట్ అయిపోతారు అంటూ కామెంట్ చేశాడు. దాంతో ఈ కామెంట్ కాస్త వైరల్ అవుతోంది. అంటే ఆయనకు తమన్నా అందాలు బాగా నచ్చాయని అంటున్నారు కొందరు. ఎంతైనా మిల్కీ బ్యూటీ అందాలు అంటే అలాగే ఉంటాయి మరి అని కొందరు కామెంట్లు పెడుతున్నారు.