Urvashi Rautela : సో క్యూట్ అండ్ సూపర్ హాట్ ‘లెజెండ్’ బ్యూటీ అందాల జాతర.! చూస్తే ఆపుకోలేరు సుమా.!

NQ Staff - September 22, 2022 / 08:06 PM IST

160156Urvashi Rautela : సో క్యూట్ అండ్ సూపర్ హాట్ ‘లెజెండ్’ బ్యూటీ అందాల జాతర.! చూస్తే ఆపుకోలేరు సుమా.!

Urvashi Rautela : ఇండస్ర్టీలో ఎవరి దశ ఎప్పుడు ఎలా తిరుగుతుందో చెప్పలేం. అలా బాలీవుడ్ భామ ఊర్వశి రౌతెలాకి ‘ది లెజెండ్’ సినిమా రూపంలో దశ తిరిగింది. చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త లెజెండ్ శరవణన్ పుణ్యమా అని ఊర్వశి రౌతెలా పంట పండింది.

Urvashi Rautela new cute photos

Urvashi Rautela new cute photos

ఇటీవల లెజెండ్ శరవణన్ హీరోగా నటించిన ‘ది లెజెండ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా హిట్టా.? ఫట్టా.? అనే సంగతి పక్కన పెడితే, ఆ సినిమాలో నటించిన నటీ నటులందరికీ బాగా గిట్టుబాటయ్యిందనే చెప్పొచ్చు.

Urvashi Rautela new cute photos

Urvashi Rautela new cute photos

బోలెడంత ఖర్చు పెట్టి లెజెండ్ శరవణన్ ఈ సినిమాని తెరకెక్కించారు. ముఖ్యంగా లీడ్ హీరోయిన్ రోల్ పోషించిన ఊర్వశి రౌతెలాకి మహ బాగా గిట్టుబాటు అయ్యింది. ఖరీదైన బహుమతులు, ఊహించని రెమ్యునరేషన్, స్పెషల్ ఫ్టైట్లలో విదేశీయానాలు.. ఇలా ఒక్కటేమిటి సినిమా సక్సెస్‌తో సంబంధం లేకుండా ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేసింది ఊర్వశి రౌతెలా.

అందాల ఊర్వశి హాట్ అలర్ట్..!

సరే, ఆ సంగతి కాసేపు పక్కన పెడితే, ఊర్వశి రౌతెలాకి సోషల్ మీడియాలో బోలెడంత ఫాలోయింగ్ వున్న సంగతి సోషల్ మీడియా రెగ్యులర్‌గా వాచ్ చేసేవాళ్లందరికీ తెలిసిన ముచ్చటే. ఆ ఫాలోవర్ల కోసం ఊర్వశి రౌతెలా అప్పుడప్పుడూ అందాల ఫోటోలు పోస్ట్ చేస్తుండడం కూడా తెలిసిందే.

Urvashi Rautela new cute photos

Urvashi Rautela new cute photos

తాజాగా ఊర్వశి రౌతెలాకి సంబంధించిన బ్లాక్ హాట్ పిక్స్ నెట్టింట్లో క్యూట్ ట్రెండింగ్‌లో నిలిచాయి. అసలే అందగత్తె కదా. ముద్దు ముద్దు ఎక్స్‌ప్రెషన్స్‌తో బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని, సిల్వర్ విత్ బ్లాక్ టోపీ ధరించి ఫోటోలకు పోజిచ్చింది. హాట్ ‌నెస్ మాత్రం మిస్ చేయలేదండోయ్. ఎంత క్యూట్‌గా వున్నా, హాటీ క్లీవేజ్‌తో కుర్రాళ్లను తెగ రెచ్చగొట్టేస్తోంది ఊర్వశి రౌతెలా.