Tamannaah Bhatia : బ్లాక్ హాట్ తమన్నా.! కిల్లింగ్ లుక్స్‌తో అలా కవ్విస్తే ఎలా.!

NQ Staff - November 25, 2022 / 12:22 PM IST

Tamannaah Bhatia  : బ్లాక్ హాట్ తమన్నా.! కిల్లింగ్ లుక్స్‌తో అలా కవ్విస్తే ఎలా.!

Tamannaah Bhatia  : ‘బబ్లీ బౌన్సర్‌’గా ఇటీవల తమన్నా చేసిన ఓటీటీ సందడి అంతా ఇంతా కాదు. డైరెక్ట్ ఓటీటీ మూవీగా రిలీజైన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మంచి విజయం అందుకుంది.

తమన్నాకి మంచి పేరు కూడా తీసుకొచ్చింది. మాధుర్ భండార్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కోసం తమన్నా యాక్షన్ సీన్లు కూడా ఇరగదీసేసిన సంగతి తెలిసిందే.

Tamannaah Bhatia Latest Beautiful Photos

Tamannaah Bhatia Latest Beautiful Photos

 

బ్లాక్ హాట్ ‘దేవకన్య’లా..

ఆ సంగతి అటుంచితే, తాజాగా తమన్నా బ్లాక్ అవుట్ ఫిట్ లుక్స్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయ్. బాలీవుడ్‌లో ఓ ఈవెంట్ కోసం తమన్నా ఇలా ముస్తాబై వచ్చింది.

Tamannaah Bhatia Latest Beautiful Photos

Tamannaah Bhatia Latest Beautiful Photos

శారీలా కనిపిస్తున్నా, శారీ కాదు.. కానీ, డిఫరెంట్ డిజైనర్ వేరే. తమన్నా అదిరిపోయే పిజిక్‌కి అతికినట్లు సరిపోయిందీ కాస్ట్యూమ్.

Tamannaah Bhatia Latest Beautiful Photos

Tamannaah Bhatia Latest Beautiful Photos

ట్రెడిషనల్ లుక్స్‌తో పాటూ హాట్ అప్పీల్ కూడా పుష్కలంగా పరిచేసింది ఈ పోజుల్లో తమన్నా. అసలే మిల్కీ వైట్ స్కిన్ టోన్.. ఆ పై రొమాంటిక్ బ్లాక్ వేర్. ఇంకేముంది.. మత్తెక్కించే చూపుల్తో కుర్రోళ్లను తన బుట్టలో పడేసుకుంటోంది తమన్నా.

Tamannaah Bhatia Latest Beautiful Photos

Tamannaah Bhatia Latest Beautiful Photos

ఎగసి పడుతున్న క్లీవేజ్ సోయగాలతో తీక్షణంగా చూస్తూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Tamannaah Bhatia Latest Beautiful Photos

Tamannaah Bhatia Latest Beautiful Photos

మెగాస్టార్‌కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుండగా, తమన్నా మెగాస్టార్‌తో రొమాంటిక్  జోడీ కడుతోంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us