Sunny Leone : మాల్దీవుల్లో ర‌చ్చ చేస్తున్న స‌న్నీ లియోన్.. ఈ అమ్మ‌డి అందాల‌కు మ‌తులు పోవ‌ల్సిందే..!

Sunny Leone : అందాల తార సన్నీ లియోన్ గ్లామ‌ర్ షో గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు పోర్న్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న స‌న్నీ ఆ త‌ర్వాత బాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ అల‌రిస్తుంది. శృంగార తారగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ సుపరిచితమైన ఈ బోల్డ్ బ్యూటీ.. ప్రెజెంట్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

Sunny Leone super h0t photo shoot in Maldives
Sunny Leone super h0t photo shoot in Maldives

ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా హాండిల్స్‌పై ఫ్రెష్ అండ్ గ్లామర్ లుక్స్ పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఇదే బాటలో తాజాగా ఆమె షేర్ చేసిన ఓ సెక్సీ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మాల్దీవుల‌కి వెళ్లినీ ఈ ముద్దుగుమ్మ వెరైటీ స్విమ్ డ్రెస్ లో సన్నీ సాలిడ్ అందాలు చూసి కుర్రకారు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.

Sunny Leone super h0t photo shoot in Maldives
Sunny Leone super h0t photo shoot in Maldives

చలికాలంలోనూ శృంగార దేవత వేడిపుట్టిస్తోదంటూ హాట్ కామెంట్లు పెడుతున్నారు. స‌న్నీ..బాలీవుడ్ ప్రముఖ హీరోల సినిమాల్లో ఐటం సాంగ్‌లకు ఆడి పాడింది. ఆ తర్వాత దక్షిణాది సినిమాల్లో కూడా తన హాట్ సాంగ్స్‌తో దుమ్ముదులిపేసింది.తెలుగులో కూడా మంచు మనోజ్ హీరోగా వచ్చిన కరెంట్ తీగ సినిమాలో ఓ చిన్న పాత్రతో పాటు స్పెషల్ సాంగ్‌లో కనువిందు చేసింది.

Sunny Leone super h0t photo shoot in Maldives
Sunny Leone super h0t photo shoot in Maldives

‘పీఎస్‌వీ గరుడ వేగ’ సినిమాలో సన్నీ ఆడిపాడిన ‘డియో డియో’ సాంగ్ ఏ రేంజ్‌లో పాపులర్ అయిందో తెలిసిందే. డానియల్ వెబర్‌ను పెళ్లి చేసుకున్న సన్నీలియోన్ పిల్లల విషయంలో తన పెద్ద మనసును చాటుకుంది. ఈ జంట 2017లో మహారాష్ట్రలోని ఓ గ్రామానికి చెందిన చిన్న పాపను దత్తత తీసుకుని కన్నబిడ్డలా చూసుకుంటున్నారు.

Sunny Leone super h0t photo shoot in Maldives
Sunny Leone super h0t photo shoot in Maldives

2018లో సరోగసీ విధానంలో కవల మగబిడ్డలకు సన్నీ, డానియల్ తల్లిదండ్రులయ్యారు. ముగ్గురు పిల్లలు, భర్తతో సన్నీ సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తోంది. ముంబైలో స్థిరపడిన సన్నీ తాజాగా ఓ ఇల్లు కూడా కొనుక్కుంది.