Sunny Leone : మాల్దీవుల‌లో స‌న్నీ ర‌చ్చ‌.. బీచ్ ఒడ్డున ముద్దుగుమ్మ అందాల ఆర‌బోత మాములుగా లేదు..!

Sunny Leone : బాలీవుడ్​లో కరణ్​జీత్​ కౌర్​గా అడుగుపెట్టిన సన్నీలియోన్.. ఇప్పుడు ఓ అందాల తారగా, కుర్రకారు పాలిట కలల రాకుమారిగా అంద‌రి మ‌న‌సులు దోచుకుంటుంది. 40 ఏళ్ల వయసులోనూ ఆమె హాట్​ హాట్​ అందాలు కుర్రకారు మతిపోయేలా చేస్తున్నాయి. ఈ వయసులోనూ హీరోయిన్ గా అనేక ఆఫర్లు అందుకుంటూ యంగ్ హీరోయిన్లకు తానేం తక్కువ కాదంటూ సత్తా చాటుతోంది.

Sunny Leone chilling with bikini photos 4
Sunny Leone chilling with bikini photos 4

సన్నీ లియోన్.. కేవలం ఓ గ్లామర్ డాల్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్. తను కేవలం గ్లామర్ రోల్స్‌కే పరిమితం అనుకున్న వారికి తన నటనను కూడా పరిచయం చేసి ఆశ్చర్యపరిచింది. అంతే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా చోటు దక్కించుకుంది సన్నీ. ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్‌తో యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

Sunny Leone chilling with bikini photos 4
Sunny Leone chilling with bikini photos 4

ఇటీవల ఒక రాధా మధువన్ సాంగ్ తో వివాదాన్ని కొనితెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సన్నీ మాల్దీవ్స్ టూర్ లో ఎంజాయ్ చేస్తోంది. ఇక అమ్మడి అందాల ఆరబోత గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఈ హాట్ బ్యూటీ తాజాగా మాల్దీవ్స్ బీచ్ లో బికినీ ట్రీట్ ఇచ్చింది. మాల్దీవుల్లోని బీచ్ లో బికినీతో ఉన్న ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫొటోలు సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్నాయి.

Sunny Leone chilling with bikini photos 4
Sunny Leone chilling with bikini photos 4

సన్నీ లియోన్ అంద‌చందాల‌ను ఎంత పొగిడిన త‌క్కువే అని నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం స‌న్నీ పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇండియా మూలాలు కలిగి ఉన్న హాలీవుడ్ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ .. శృంగార ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచ వ్యాప్తంగ రస హృదయుల మనసులు దోచుకున్న బ్యూటీ.. ఇప్పటి కుర్రకారుకు కూడా హీటెక్కిస్తుంది. మత్తు గమ్మత్తు కళ్లతో మురిపిస్తుంది.

జిస్మ్-2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సన్నీలియోన్. .. ఫస్ట్ సినిమాలోనే తన బెస్ట్ పెర్ఫామెన్స్ చూపించేసింది. ఈ సినిమాలో ఆమె చూపించిన అందాలకు కుర్రాళ్ల గోంతులో తడారిపోయింది. ఇంత అందం ఇంతకాలం ఎక్కడ దాక్కుంది అనిపించేలా సన్నీలియోన్.. దూసుకుపోయింది. ఆతరువాత వరుస అవకాశాలతో దడదడలాడించింది సన్నీ.