Sunny Leone : సన్నీలియోన్ బ్లూ షో.! దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతోందంటున్న నెటిజన్లు.!
NQ Staff - September 1, 2022 / 10:41 PM IST

Sunny Leone : సన్నీలియోన్ పేరు చెబితేనే కుర్రకారులో వైబ్రేషన్స్ మొదలైపోతాయ్. అలాంటిది సన్నీలియోన్ కాస్త గ్లామరస్‌గా కనిపిస్తే ఆ కిక్కు వేరే లెవల్‌లో వుంటుంది.

Sunny Leone blue photos viral
తాజాగా సన్నీలియోన్ ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయ్. బ్లూ కలర్ కట్ మోడల్ ఫ్రాక్‌లో స్టైల్‌గా ఫోటోలకి పోజిచ్చేసింది సన్నీలియోన్. తన మార్క్ గ్లామర్‌తో మెరిసిపోతోంది ఈ పిక్స్‌లో సన్నీలియోన్.
సన్నీలో ఈ కొత్త ‘మెరుపు’లేందబ్బా.!
ఇంకేముంది. నెటిజన్లు ఫ్లాట్. సన్నీ గ్లామర్‌కి మైండ్ బ్లాంక్ అవుతోందంటూ కామెంట్లు షేర్ చేస్తున్నారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి. గ్లామర్‌తో పాటు, ఏదో మెరుపు కనిపిస్తోంది ఈ ఫోటోలో సన్నీలియోన్‌లో.
పోర్న్ స్టార్‌గా బాలీవుడ్‌కి పరిచయమై మొదట్లో ఐటెం గాళ్‌గా పేరు తెచ్చుకున్న సన్నీలియోన్, తర్వాత హీరోయిన్‌గా ఎదిగింది. స్టార్‌డమ్ సంపాదించుకుంది. బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ సౌత్ జనాల్లోనూ పిచ్చ పిచ్చగా క్రేజ్ కొట్టేసింది.

Sunny Leone blue photos viral
ఆ క్రేజ్‌తోనే అప్పుడప్పడూ సౌత్ సినిమాల్లో స్పెషల్ రోల్స్‌తో ఆకట్టుకుంది. తాజాగా తెలుగులో సన్నీలియోన్, మంచు విష్ణు వర్ధన్‌తో ‘జిన్నా’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో సన్నీలియోన్ పూర్తి స్థాయిలో ఓ సౌత్ సినిమాలో నటించాలన్న కోరిక తీర్చుకోబోతోందట. అలాంటి ఓ ఇంపార్టెంట్ రోల్‌లో సన్నీనటించబోతోందట ‘జిన్నా’లో. పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Sunny Leone blue photos viral