Sreemukhi : ప‌రువాలు ఆర‌బోస్తూ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపిన శ్రీముఖి

Sreemukhi : బుల్లితెర‌పై సంద‌డి చేసే యాంక‌ర్స్‌లో శ్రీముఖి ఒక‌రు. ఈ ముద్దుగుమ్మ త‌న మాట‌ల‌తో పాటు అంద‌చందాల‌తోను అల‌రిస్తూ ఉంటుంది. తన ఎనర్జీ, గ్లామర్ తో శ్రీముఖి యాంకర్ గా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో అందాల యాంకర్ గా గుర్తింపు సొంతం చేసుకున్న శ్రీముఖి బుల్లితెర షోలతో పాపులర్ అయింది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది.

Sreemukhi Sankranthi special photo shoot
Sreemukhi Sankranthi special photo shoot

బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే వెండితెరపై కూడా మెరవాలని శ్రీముఖి ప్రయత్నిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ మధ్యే ప్రధానంగా పోటీ సాగింది.

Sreemukhi Sankranthi special photo shoot
Sreemukhi Sankranthi special photo shoot

తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ చివరకు శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకుంది. రాహుల్ విజేతగా నిలిచాడు. బిగ్ బాస్ షోతో వ‌చ్చిన క్రేజ్ క్యాష్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ అప్పుడ‌ప్పుడు ఫొటో షూట్స్‌తో ర‌చ్చ చేస్తుంది.

Sreemukhi Sankranthi special photo shoot
Sreemukhi Sankranthi special photo shoot

తాజాగా ఈ ముద్దుగుమ్మ లంగా ఓణీలో క్యూట్ లుక్‌లో మెరిసి అంద‌రి మతులు పోగ‌డుతుంది. పండ‌గ వేళ సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా క‌నిపిస్తూ ఈ ముద్దుగుమ్మ శుబాకాంక్ష‌లు తెలిపింది. శ్రీముఖి స్ట‌న్నింగ్ పిక్స్ వైర‌ల్ అవ్వ‌డమే కాక అంద‌రిన‌ని ఆక‌ట్టుకుంటున్నాయి.

Sreemukhi Sankranthi special photo shoot
Sreemukhi Sankranthi special photo shoot

శ్రీముఖి హాట్ నెస్ కు ఇంటర్నెట్ బ్రేక్ అవుతోంది. అభిమానులు కామెంట్స్, లైక్స్ రూపంలో శ్రీముఖి ఫోటోస్ పై తెగ రియాక్ట్ అవుతున్నారు. శ్రీముఖి చీర కట్టులో, లంగాఓణీలో, మోడ్రన్ డ్రెస్ లో కనిపించిన గ్లామర్ మాత్రమే ఒక్కటే. కుర్రాళ్లు ఆమె అందానికి ఫిదా కావాల్సిందే.