Sreemukhi : బ్లాక్ శారీలో శ్రీముఖి.! హాట్‌నెస్ అంతకు మించి.! రాజసం ఉట్టిపడేలా.!
NQ Staff - November 29, 2022 / 10:37 PM IST

Sreemukhi : బుల్లితెర భామ శ్రీముఖికి ఫోటో సెషన్స్‌లో ప్రత్యేకమైన అభిరుచి వుంది. మొన్నీ మధ్యనే గోవా టూర్ ఎంజాయ్ చేసి వచ్చిన శ్రీముఖి, మళ్లీ డ్యూటీ ఎక్కేసింది.
ఓ ఈవెంట్ సందర్భంగా స్టన్నింగ్ లుక్స్‌లోకి మారిపోయింది. చెక్స్ డిజైన్‌లో శారీ ధరించి ఫోటోలకు పోజిచ్చింది. ఆ శారీకి డిజైన్ చేసిన బ్లౌజు శారీ లుక్స్‌ని వేరే లెవల్‌కి తీసుకెళ్లింది.
శ్రీముఖి.. అందమే కాదు అంతకు మించి..
ఇక ఈ పోజుల్లో శ్రీముఖి లుక్స్‌కి హుక్ అయిపోవాల్సిందే.. అన్నట్లుంది. నడుముకి బ్లాక్ కలర్ హిప్ బెల్ట్ మరియు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ స్పెషల్‌గా ఎట్రాక్ట్ చేస్తున్నాయ్. ట్రయాంగిల్ షేప్‌లో వున్న ఇయర్ రింగ్స్ శ్రీముఖి ముఖారవిందాన్ని మరింత అందంగా మార్చేశాయ్.
ఇక, ఏ డ్రస్ వేసినా కాస్త రొమాంటిక్ వైబ్స్ చూపించే శ్రీముఖి, ఈ ఫోటోల్లో గ్లామర్‌కి మించి రాజసం చూపిస్తోంది. ఇది నా మాట. నా మాటే శాసనం.. అన్నట్లుగా ఇది నా స్టైల్.. నా చూపే శాసనం అన్నట్లుగా చూపు తీప్పుకోనివ్వడం లేదు ఈ పోజుల్లో శ్రీముఖి.
ఈటీవీలో ప్రసారం కాబోయే ‘మిస్టర్ అండ్ మిసెస్’ జ్ఞాపికా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈవెంట్ కోసం రాములమ్మ ఈ గెటప్‌లో కనువిందు చేసింది.