Sreemukhi: లంగా ఓణీలో బుట్ట‌బొమ్మ మాదిరి క‌నిపిస్తున్న శ్రీముఖి

Sreemukhi: అందాల యాంక‌ర్స్‌లో శ్రీముఖికి ప్ర‌త్యేక గుర్తింపు ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ అమ్మ‌డు ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ అందాలు షేర్ చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. కాని ఈ సారి చాలా ప‌ద్ద‌తిగా లంగా ఓణీలో ఆక‌ర్షించింది. శ్రీముఖి బుట్ట‌బొమ్మ‌లా క‌నిపిస్తుంద‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

TheNewsQube-
Sreemukhi Latest Gorgeous Pics in Half Saree

బిగ్ బాస్ షో శ్రీముఖి కెరీర్ కి బాగానే ఉపయోగపడిందని చెప్పాలి. ఆ షో తరువాత శ్రీముఖికి అవకాశాలు విరివిగా వచ్చాయి. రన్నర్ ఇమేజ్ తో ఓ స్థాయికి పైకి ఎదిగారు. ఇక సోలో హీరోయిన్ ఆఫర్స్ కూడా పట్టేస్తున్న శ్రీముఖి క్రేజీ అంకుల్స్ మూవీలో హీరోయిన్ గా చేశారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా క్రేజీ అంకుల్ తెరకెక్కింది.

Sreemukhi Latest Gorgeous Pics in Half Saree
Sreemukhi Latest Gorgeous Pics in Half Saree

రెగ్యులర్ గా ఫోటో షూట్స్ చేస్తూ.. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ అంద‌రి దృష్టి ఆక‌ర్షిస్తుంటుంది శ్రీముఖి. నితిన్ హీరోగా ఇటీవల విడుదలైన మ్యాస్ట్రో చిత్రంలో శ్రీముఖి విలన్ భార్య పాత్ర చేయడం విశేషం. పోలీసు భార్యగా శ్రీముఖి ఆకట్టుకుంది. అటు నటిగా, ఇటు యాంకర్, బిజినెస్ ఉమన్ గా పలు రంగాలలో రాణిస్తుంది.

Sreemukhi Latest Gorgeous Pics in Half Saree
Sreemukhi Latest Gorgeous Pics in Half Saree

బిజినెస్ ఉమెన్ గా కొన్ని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు శ్రీముఖి. లువా బ్రాండ్ పేరుతో ఫ్యాషన్ స్టోర్స్ చైన్ ప్రారంభించడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా కూడా తన పాపులారిటీ మరింత పెంచుకుంటున్నారు శ్రీముఖి. అయితే ఈ మ‌ధ్య‌ గతానికి భిన్నంగా పదహారు అణాల తెలుగు పడుచు పిల్లలా సిద్దమై, సరికొత్తగా దర్శనం ఇస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

Sreemukhi Latest Gorgeous Pics in Half Saree
Sreemukhi Latest Gorgeous Pics in Half Saree

శ్రీముఖి బుల్లితెర‌పై తన చలాకీతనంతో ఎలాంటి షోని అయినా నడిపించగలదు. సందర్భానుసారం శ్రీముఖి వేసే కామెడీ పంచ్ లో షోలలో హైలైట్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో శ్రీముఖి పోస్ట్ చేసే గ్లామర్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి.