Sreemukhi : బాస్ లేడీగా రాములమ్మ.! వైలెట్ డ్రస్‌లో శ్రీముఖి అందాల జాతర.!
NQ Staff - December 11, 2022 / 08:59 PM IST

Sreemukhi : బుల్లితెర బ్యూటీ శ్రీముఖికి పరిచయం అక్కర్లేదు. లౌడ్ స్పీకర్, బుల్లితెర రాములమ్మ.. అంటూ యాంకరింగ్‌లో తనదైన ముద్ర వేసుకుంది శ్రీముఖి.

Sreemukhi Latest Cute Video
ఇక, అందాల ఆరబోతలో శ్రీముఖి, హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు.

Sreemukhi Latest Cute Video
అందాల ఫోటో షూట్లు చేయించుకుంటూ సోషల్ మీడియాలోనూ ఫుల్‌గా ఫాలోయింగ్ సంపాదించుకుంది శ్రీముఖి.

Sreemukhi Latest Cute Video
బ్యూటీ ఆఫ్ ఆటిట్యూడ్..

Sreemukhi Latest Cute Video
తాజాగా వైలెట్ హాట్ సూట్‌లో శ్రీముఖి అందాలు ఆరబోస్తూ పోజులిచ్చింది. బుల్లితెర షోలతో బిజీగా గడిపే శ్రీముఖి క్షణం కూడా తీరిక లేకుండా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటూ వుంటుంది.

Sreemukhi Latest Cute Video
ఎంత బిజీగా వున్నా, సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్‌ని మైమరిపించేందుకు తన బిజీ షెడ్యూల్‌ని సైతం పక్కన పెట్టేసి గ్లామ్ షూట్స్‌కి టైం కేటాయిస్తుంటుంది.

Sreemukhi Latest Cute Video
అందులో భాగంగానే ఈ తాజా ఫోటో షూట్‌లో వైలెట్ కలర్ సూట్ ధరించి వయ్యారాలు పోయింది.

Sreemukhi Latest Cute Video
టాప్ టు బాటమ్ వైలెట్ కలర్.. ఇన్నర్‌లో బ్లాక్ కలర్‌తో ఫైనల్ టచ్ ఇచ్చింది.

Sreemukhi Latest Cute Video
అదే.. గ్లామర్‌కి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అవుతోంది.

Sreemukhi Latest Cute Video
ఈ పోజుల్లో శ్రీముఖిని చూసి ఫిదా అవుతోంది నెటిజనం.