Sreemukhi : బీచ్‌లో శ్రీముఖి అందాల రచ్చ.! తడి పొడి సొగసులతో సెగలు రేపుతోన్న రాములమ్మ.!

NQ Staff - November 25, 2022 / 09:48 AM IST

Sreemukhi : బీచ్‌లో శ్రీముఖి అందాల రచ్చ.! తడి పొడి సొగసులతో సెగలు రేపుతోన్న రాములమ్మ.!

Sreemukhi : స్టేజ్ మీద తనదైన యాంకరింగ్‌తో రచ్చ రచ్చ చేసే శ్రీముఖి, అందాల ఆరబోతలోనూ రప్పాడించేస్తుంటుంది. మోడ్రన్ స్టైల్ కాస్ట్యూమ్స్ వేసినా, ట్రెడిషనల్ వేర్ అయినా శ్రీముఖి గ్లామర్‌కి పెద్ద పీటే వేస్తుంటుంది.

Sreemukhi Latest Cute Photos

Sreemukhi Latest Cute Photos

 

డీప్ నెక్ టాప్స్‌కి శ్రీముఖి పెట్టింది పేరు. తాజాగా అయితే, బీచ్‌లో అటూ ఇటూ దొర్లుతూ శ్రీముఖి చేస్తున్న అందాల రచ్చకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Sreemukhi Latest Cute Photos

Sreemukhi Latest Cute Photos

‘పీస్ (ప్రశాంతత).. అంటూ ఈ పిక్స్‌ని నెట్టింట్లో పోస్ట్ చేసింది శ్రీముఖి. ఇప్పుడు నీకేమంత కష్టమొచ్చింది రాములమ్మా..! ప్రశాంతతను కోరుకునేంతలా.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Sreemukhi Latest Cute Photos

Sreemukhi Latest Cute Photos

హాట్ అండ్ స్సైసీ స్కిన్ షో..

Sreemukhi Latest Cute Photos

Sreemukhi Latest Cute Photos

అంతగా ప్రశాంతత కావాలంటే ఏ ట్రెడిషనల్ ప్లేస్‌కో వెళ్లాలి కానీ, ఇలా బీచ్‌లో పడి దొర్లుతూ ఏంటీ అందాల ఆరబోత.? అంటూ యాంటీ శ్రీముఖి ఫ్యాన్స్ రెచ్చగొడుతున్నారు.

Sreemukhi Latest Cute Photos

Sreemukhi Latest Cute Photos

ఏమాటకి ఆ మాటే చెప్పుకోవాలి.. ఈ తడి పొడి సొగసుల్లో శ్రీముఖి అందాలు చూపు తిప్పుకోనీయడం లేదనే చెప్పాలి.

Sreemukhi Latest Cute Photos

Sreemukhi Latest Cute Photos

వైట్ కలర్ షర్టు, పొట్టి నిక్కరూ వేసుకుని, అందాలతో ‘టాప్’ లేపేస్తోంది శ్రీముఖి.

Sreemukhi Latest Cute Photos

Sreemukhi Latest Cute Photos

బుల్లితెరపై డాన్స్ షోలు, రియాల్టీ షోలూ, ఆడియో ఫంక్షన్లూ, సెలబ్రిటీ ఇంటర్వ్యూల పేరు చెప్పి రెండు చేతులా దండిగా సంపాదిస్తున్న శ్రీముఖి, ఛాన్స్ వస్తే సినిమాల్లో చిన్న చిన్న సపోర్టింగ్ రోల్స్‌లోనూ మెరుపుతీగలా మెరిసిపోతుంటుంది.

Sreemukhi Latest Cute Photos

Sreemukhi Latest Cute Photos

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us