Sonal Chauhan : ‘సంపద’ చూపించేస్తోన్న సోనాల్ చౌహన్.! ఇంత అరాచకం తప్పు కదా.!
NQ Staff - June 12, 2022 / 04:39 PM IST

Sonal Chauhan : అప్పుడెప్పుడో ‘హ్యాపీడేస్’ సినిమా హీరో టైసన్.. అదేనండీ రాహుల్ హరిదాస్‌తో కలిసి ‘రెయిన్బో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల భామ సోనాల్ చౌహన్. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె సోలో హీరోయిన్గా నటించిన సినిమాలు తెలుగులో లేవంటే అతిశయోక్తి కాదేమో. వ్యాంప్ తరహా పాత్రలకో, సెకెండ్ హీరోయిన్ పాత్రలకో మాత్రమే ఆమె పరిమితమవుతోంది.
అయితేనేం, అవకాశాలైతే ఏదో ఒక రూపంలో వస్తూనే వున్నాయి. అదే సోనాల్ చౌహన్ ప్రత్యేకత. స్టైలిష్ బ్యూటీ.. ఆపై అందాల ప్రదర్శనలో అస్సలు మొహమాటం లేకపోవడం.. వెరసి, సోనాల్ చౌహన్‌కి పిలిచి మరీ అవకాశాలిస్తున్నారు టాలీవుడ్ దర్శక నిర్మాతలు.

Sonal Chauhan New Cute Photos
ఎప్పుడూ అంతేనా.?
ఈ మధ్యనే ‘ఎఫ్3’ సినిమాలోనూ ఓ ఇంట్రెస్టింగ్ రోల్ అయితే చేశానని చెప్పుకుందిగానీ, ఆ సినిమా కూడా ఆమెకు పెద్దగా పేరు తెచ్చింది లేదు. చేతిలో రెండు మూడు సినిమాలు ఇంకా ఆమెకు వున్నాయట టాలీవుడ్ వరకూ. హిందీలోనూ, తమిళంలోనూ ఈ బ్యూటీ సినిమాలు చేస్తోంది.

Sonal Chauhan New Cute Photos
సినిమాల సంగతి పక్కన పెడితే, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటూ, హై ఓల్టేజ్ హాట్ అప్పీల్‌తో కూడిన ఫొటోలు పోస్ట్ చేస్తుంటుంది సోనాల్ చౌహన్. ఆ ఫొటోల బాండాగారం నుంచి బయటకు వచ్చిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆమె కళ్ళలోని హాట్ అప్పీల్ చూడాలా.? ఇంకేమైనా లోతుల్ని చూడాలా.? ఏమన్నా అనుకోండి.. అందమనే సంపద విషయంలో సోనాల్ చౌహన్ ప్రదర్శిస్తున్నది అరాచకమేనన్నది కుర్రకారు వాదన.