Sonal chauhan : సోనాల్ చౌహాన్ అందాల ఆరబోతతో హీట్ పెంచేసింది
NQ Staff - June 5, 2023 / 10:10 PM IST

Sonal chauhan : బాలకృష్ణ లెజెండ్ సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్ మరోసారి సోషల్ మీడియాలో మరోసారి అందాల ఆరబోత చేస్తోంది. ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోలు రెగ్యులర్ గా వైరల్ అవుతున్నాయి.
తాజాగా మరోసారి సోనాల్ చౌహాన్ యొక్క అందాల ఆరబోత ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈసారి ఈ అమ్మడు వైట్ టాప్ మరియు బ్లూ జీన్స్ లో మతి పోగొట్టింది. ఆకట్టుకునే ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతూ వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈమధ్య కాలంలో ఈ అమ్మడు సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అయినా కూడా ఈమె యొక్క అందాల ఆరబోత కారణంగా వార్తల్లో ఉంటూనే ఉంది. తాజాగా మరోసారి ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు నెటిజన్స్ ఫిదా అవుతూ సినిమాల్లో ఆఫర్లు ఇవ్వాలంటూ ఫిల్మ్ మేకర్స్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.
సోనాల్ చౌహాన్ ఇలా నడుము నాభి అందాలను చూపిస్తూ క్లీ వేజ్ షో చేస్తూ ముందు ముందు మరిన్ని సినిమాల్లో ఆఫర్లు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Sonal chauhan new cute photos

Sonal chauhan new cute photos

Sonal chauhan new cute photos

Sonal chauhan new cute photos