Sonal Chauhan : అందాల ‘ఘోస్ట్’ సోనాల్ చౌహాన్.! సిల్వర్ షైన్స్‌లో చూపు తిప్పుకోనీయడం లేదుగా.!
NQ Staff - October 6, 2022 / 09:55 PM IST

Sonal Chauhan : లేటెస్టుగా సోనాల్ చౌహాన్ ‘ది ఘోస్ట్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. అమ్మడికి వున్న అతి పెద్ద అలంకారం అందాల ఆరబోతే. అదే ఆమె పెట్టుబడి కూడా. ఆ పెట్టుబడినే బాగా వాడుకుంది ‘ది ఘోస్ట్’ సినిమాలోనూ.
కింగ్ నాగార్జునకు సరి జోడీగా తన వంతు అందాల ప్రదర్శనతో ఫ్యాన్స్‌ని మెస్మరైజ్ చేసింది. అసలే మన్మధుడు కదా.. ఆ పై అమ్మాయిలకు కలల రాకుమారుడు కూడా. ఆ ఏజ్ ఏంటీ.? ఆ గేజ్ ఏంటీ.? అనేంతలా కింగ్ నాగార్జున, సోనాల్ చౌహాన్‌తో సరికొత్త రొమాంటిక్ ట్రీట్ ఇచ్చాడు.

Sonal Chauhan new cute photos
దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ది ఘోస్ట్’ మిక్స్‌డ్ టాక్‌తో ధియేటర్లలో సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సోనాల్ చౌహాన్, సోషల్ మీడియాలో హాట్ తెరలకు తలుపులు తెరిచింది.
సిల్వర్ అవుట్ ఫిట్‌లో అందాల షాకిచ్చింది. సోనాల్ చౌహాన్ అందంగా వుంటుందని అందరికీ తెలిసిందే. కానీ, ఈ సిల్వర్ అవుట్ ఫిట్‌లో సోనాల్ చౌహాన్ అందాలకు కుర్రకారు కంటికి కునుకే లేకపాయె.

Sonal Chauhan new cute photos
‘ది ఘోస్ట్’ సూపర్ హిట్ అయ్యుంటే, సోనాల్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయేది. కానీ, సినిమాలో ఆమె పాత్ర అంచనాలను అందుకోలేకపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్ ఆమె డై హార్ట్ ఫ్యాన్స్ నుంచి.
ఏమోలే.! టాక్‌తో సంబంధమేముంది. ఇదిగో ఇలా నాలుగైదు స్పెషల్ ఫోటో షూట్లతో టాప్ రేపిందంటే చాలు, వి వన్నా ఫాలో ఫాలో పాలో అంటూ, యూత్ సినిమాకి పరుగులు పెట్టేస్తారంతే.

Sonal Chauhan new cute photos