Sonakshi Sinha : శృతఘ్న సిన్హా ముద్దుల కూతురు సోనాక్షి సిన్హా ..సల్మాన్ ఖాన్ సరసన దబాంగ్ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ లో నటించి మెప్పించింది. బాలీవుడ్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. దబాంగ్ చిత్రం రీసౌండింగ్ హిట్ కావడంతో సోనాక్షి పేరు మారుమోగింది. ఇటీవల సోనాక్షి హవా బాలీవుడ్ లో బాగా తగ్గింది. కానీ గ్లామర్ పరంగా సోనాక్షి సిన్హా కుర్రాళ్ళ కలల రాణిగా మారిపోయింది.

సోనాక్షి తగ్గట్లేదుగా..
న భారీ పరువాలతో సోనాక్షి సిన్హా ఇన్‌స్టాలో నెటిజన్లకు కనుల విందు అందిస్తూ ఉంటుంది. తాజాగా సోనాక్షి సిన్హా కుర్రాళ్ళ కళ్ళు పేలిపోయేలా హాట్ హాట్ అందాలతో రెచ్చిపోయింది. నెటిజన్లకు షాకిచ్చే విధంగా సోనాక్షి డ్రెస్ ధరించింది. ముఖ్యంగా సోనాక్షి ధరించిన డ్రెస్ నుండి అందాలు బయటపడడం కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.

కళ్ళు చెదిరేలా ఉన్న పరువాలతో సోనాక్షి ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. సోనాక్షి సిన్హా కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ గా కనిపిస్తూనే ఉంది. వెండితెరపై ట్రెడిషనల్ గా, మోడ్రన్ గా కనిపిస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. సోనాక్షి అందాలకు దాసోహం కానీ అభిమానులు ఉండరు.
- Advertisement -
సోనాక్షి సిన్హా వయసు ప్రస్తుతం 34 ఏళ్ళు. దీనితో ఆమె పెళ్లి గురించి కూడా వార్తలు వస్తున్నాయి. త్వరలో సోనాక్షి పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకే ఆమె కోడలిగా వెళ్ళబోతున్నట్లు బిటౌన్ మీడియా కోడై కూస్తోంది. బంటి సచ్ దేవ్ అనే వ్యక్తిని సోనాక్షి వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సచ్ దేవ్ సెలెబ్రెటీలకు మేనేజర్ గా వ్యవహరిస్తుంటారు. స్కూల్ లో ఉన్నప్పుడే తాను సచ్ దేవ్ ప్రేమలో పడ్డట్లు సోనాక్షి గతంలో ఓ ఇంటర్వ్యూలో సోనాక్షి తెలిపింది.

గత కొంతకాలంగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, హీరో జహీర్ ఇక్బాల్‌తో డేటింగ్‌లో ఉన్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పుకార్లను కొట్టిపారేసింది ఈ జంట. అయినా వీరిద్దరి రిలేషన్‌పై రూమార్స్ వస్తూనే ఉన్నాయి. దీనికి కారణం ముంబై రోడ్లపై వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, విందులు, వినోదాలకు హజరవ్వడమే. అంతేకాదు ఇద్దరు క్లోజ్‌గా దిగిన ఫొటోలను కూడా తరచూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వారు ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ ఫిక్సయిపోయింది.