Shruthi Haasan : ప్రియుడితో ముద్దులతో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్.. ఎంతకు తెగించింది..?
NQ Staff - March 12, 2023 / 12:53 PM IST

Shruthi Haasan : ఈ నడుమ హీరోయిన్లు బాగా తెగించేస్తున్నారు. పెండ్లికి ముందే బాయ్ ఫ్రెండ్స్ ను మెయింటేన్ చేస్తున్నారు. అంతే కాకుండా డేటింగ్ ల పేరుతో టైమ్ పాస్ కూడా చేస్తున్నారు. ఒకరు, ఇద్దరితో కాకుండా చాలామందితో డేటింగ్ చేసి చివరకు వదిలేస్తున్నారు. ఈ సంప్రదాయం మనకు బాలీవుడ్ లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ కూడా ఇలాగే తయారైంది.
ఆమె ఎవరో కాదండోయ్ శృతిహాసన్. కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఇప్పటికే చాలామందితో టైమ్ పాస్ చేసింది. కెరీర్ పరంగా మంచి పొజీషన్ లోనే ఉన్న ఆమె.. వ్యక్తిగతంగా మాత్రం ఇబ్బందులు పడుతోంది. ఆమె ఇప్పటికే చాలామంది బాయ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసింది.
ముద్దులు ఇస్తూ..
ఇక ప్రస్తుతం ఆమె డూడుల్ ఆర్టిస్ట్ శాంతాను హజారికతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ముంబైలో ఇంకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. ఇక పబ్లిక్ గానే ప్రియుడితో కలిసి తిరుగుతోంది శీతిహాసన్. ఇక తాజాగా ఆమె ఓ వీడియో రీల్ చేసింది. ఇందులో మరింత దారుణంగా రెచ్చిపోయింది.
ప్రియుడికి ముద్దులు ఇస్తూ నానా రచ్చ చేసింది. అతను కూడా ఆమెకు ముద్దులు ఇవ్వడం ఇందులో మనకు కనిపిస్తుంది. వీరిద్దరి వీడియో చూసిన వారంతా కూడా షాక్ అవుతున్నారు. వీళ్లేంటి ఇంత దారుణంగా రెచ్చిపోతున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి వీరిద్దరూ పెండ్లి చేసుకుంటారో లేకపోతే ఇలాగే టైమ్ పాస్ చేస్తారో వేచి చూడాల్సిందే.