Shraddha Das : నడుమెక్కడ చేయించిందిరా బాబు.. శ్రద్దాదాస్ను ఇలా చూస్తే కష్టమే..!
NQ Staff - January 26, 2023 / 02:22 PM IST

Shraddha Das : ఆమె సొగసుల గాలానికి కుర్రాళ్లు విలవిల లాడిపోతుంటారు. ఆమె చూపించే అందాలు సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి. ఆమె ఇంత కూడా గ్యాప్ ఇవ్వకుండా ఎప్పటికప్పుడు తన అందాలతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తూ ఉంటుంది. ఇప్పటికే ఆమె ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆమెనే నండి శ్రద్దాదాస్.

Shraddha Das Latest Beautiful Saree Photos
ఆమె ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతోంది. కానీ ఇంకా తాను ఫేడవుట్ కాలేదంటూ నిరూపిస్తోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ను ఆరబోస్తూ కుర్రాళ్లకు చుక్కలు చూపిస్తోంది ఈ హాట్ బ్యూటీ. ఆమె అప్పట్లో సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది.

Shraddha Das Latest Beautiful Saree Photos
వస్తూనే మంచి హిట్దా కొట్టింది. కానీ దాని తర్వాత ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో ఆమె బెంగాళీ సినిమాల వైపు వెళ్లిపోయింది. ఇక బెంగాళీ, హిందీ సినిమాల్లో బాగానే నటించింది. కానీ ఎక్కడా కూడా ఆమెకు స్టార్ ఇమేజ్ సొంతం కాలేదనే చెప్పుకోవాలి.

Shraddha Das Latest Beautiful Saree Photos
తెలుగు బుల్లితెరపై..
ఈ క్రమంలోనే ఆమె కోలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఆమె ఇప్పుడు తెలుగు బుల్లితెరపై హంగామా చేస్తోంది. తెలుగులో ఆమె ఢీషోలో కొన్ని రోజులు జడ్జిగా చేసింది.

Shraddha Das Latest Beautiful Saree Photos
దాంతో ఆమె పేరు తెలుగు నాట మళ్లీ మార్మోగిపోయింది. ఇక బుల్లితెరపై కూడా తన అందాలను అస్సలు దాచుకోకుండా చూపించేస్తోంది.

Shraddha Das Latest Beautiful Saree Photos
ఇక ఆమె ఇందులో భాగంగా ఇప్పుడు కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ఘాటు ఫోజులు ఇచ్చింది. చీరలో తన నడుము కొలతలు చూపిస్తోంది.

Shraddha Das Latest Beautiful Saree Photos
ఇందులో ఆమె నడుము అందాలు, నాభి అందాలు హైలెట్ అవుతున్నాయి. వీటిని చూసిన వారంతా ఈమె నడుము ఎక్కడ చేయించిందిరా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Shraddha Das Latest Beautiful Saree Photos