Shirley Stia : షిర్లే సేటియా.! బ్లాక్ హాట్ ‘బ్యూటీ’ఫుల్.! నాగశౌర్య హీరోయిన్ సొగసు చూడతరమా.!
NQ Staff - November 28, 2022 / 06:01 PM IST

Shirley Stia : షిర్లే సేటియా.. ఈ పేరుకు కాస్త పరిచయం కావాలండోయ్. రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగశౌర్య సినిమా గుర్తుందా.? ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ సినిమాలోని హీరోయిన్ పేరే షిర్లే సేటియా.
తెలుగులో ఈ ముద్దుగుమ్మకి ఇదే తొలి సినిమా. హిందీలో ‘నికమ్మ’ అనే సినిమాలో నటించింది. అయితే, యాక్టింగ్ బ్యాక్ గ్రౌండ్ కన్నా, అమ్మడికి వేరే బిగ్ బ్యాక్ గ్రౌండ్ వుందండోయ్.

Shirley Stia Latest Cute Photos
పాప గోల్ నటన మాత్రమే కాదండోయ్..

Shirley Stia Latest Cute Photos
ఈ పాప సారీ, షిర్లే ఓ బ్రాండ్ సింగర్. బాలీవుడ్ సింగింగ్ సెన్సేషన్ ఈ హాట్ భామ. మొదట్లో రేడియో సింగర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ న్యూజిలాండ్ భామ తర్వాత బ్రాండ్ సింగర్‌గా పాపులర్ అయ్యింది. బాలీవుడ్లో బిగ్ సెన్సేషనల్ సింగర్ అనిపించుకోవాలన్నదే అమ్మడి గోల్ అట.

Shirley Stia Latest Cute Photos
మోస్ట్ పాపులర్ సింగర్‌గా ఫోర్బ్స్ వెబ్ సైట్లో షిర్లే పలు మార్లు ఫీచర్ ఫోటోల్లో దర్శనమిచ్చింది. ఇంత బ్యాక్ గ్రౌండ్ వున్న ఈ ముద్దుగుమ్మ నాగ శౌర్యకు ఎలా చిక్కిందో ఏమో కానీ, ఈ సినిమాలో చాలా బాగా నటించింది. యాక్టివ్‌గా కనిపించింది.

Shirley Stia Latest Cute Photos
అలాగే, గ్లామర్లోనూ అస్సలేమాత్రం లోటు చేయలేదు.

Shirley Stia Latest Cute Photos
రొమాంటిక్ ఎంటర్టైనర్ అయిన ఈ సినిమాలో షిర్లే తన క్యూట్ క్యూట్ అందాల ఆరబోతతో ఘాటుగానే గుర్తింపు దక్కించుకుంది.

Shirley Stia Latest Cute Photos
తాజాగా అమ్మడి బ్లాక్ హాట్ పోజులు ఇన్‌స్టాలో కుర్రోళ్లకు సరికొత్త కిక్కిస్తున్నాయ్. లేట్ చేయకుండా మీరూ ఈ పిక్స్‌పై ఓ లుక్కేస్కోండిక.