Sara Ali Khan : వైట్ డ్రెస్‌లో హీటెక్కిస్తున్న సారా అలీ ఖాన్

Sara Ali Khan : హీరో సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ ల కూతురు సారా అలీఖాన్. ఈ అమ్మ‌డు ఒక‌ప్పుడు చాలా బొద్దుగా క‌నిపించేది. కాని సినిమాల‌లోకి ఎంట్రీ ఇచ్చాక చాలా స్లిమ్‌గా మారి అంద‌రి దృష్టిని ఆకర్షించింది. 2018లో విడుదలైన ‘కేదార్ నాథ్’ మూవీతో వెండితెరకు పరిచమయ్యారు. ఈ మూవీలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించారు.

Sara Ali Khan super cute and h0t photos
Sara Ali Khan super cute and h0t photos

సారా లేటెస్ట్ మూవీ అత్రాంగిరే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అక్షయ్ కుమార్ , ధనుష్ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు. మానసిక వ్యాధితో బాధపడే అల్లరి అమ్మాయిగా అత్రాంగిరే మూవీలో సారా నటించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నందు ఈ చిత్రం విడుదల కావడం జరిగింది.

Sara Ali Khan super cute and h0t photos
Sara Ali Khan super cute and h0t photos

సారా గత రెండు చిత్రాలు లవ్ ఆజ్ కల్, కూలీ నెంబర్ వన్.. పరాజయం పాలయ్యాయి. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన అత్రాంగిరే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీనితో సారా మరలా హిట్ ట్రాక్ ఎక్కారు. సోష‌ల్ మీడియాలో చాలా య‌క్టివ్‌గా ఉండే అప్పుడ‌ప్పుడు త‌న అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తుంది.

Sara Ali Khan super cute and h0t photos
Sara Ali Khan super cute and h0t photos

తాజాగా సారా అలీ ఖాన్ అందమైన తెల్లని పల్చటి దుస్తుల్లో కనిపించింది. ఆ దుస్తుల్లో ఆమె హొయలు కుర్రాళ్ళ మతి పోగొట్టే విధంగా ఉన్నాయి. ఎప్పుడూ ట్రెండీ డ్రెస్సులో కనిపించే సారా అలీ ఖాన్ తాను ప్రస్తుతం ఇలా కన్పించడంతో కుర్రాళ్లు పండుగ చేసుకుంటున్నారు.

Sara Ali Khan super cute and h0t photos
Sara Ali Khan super cute and h0t photos

సైఫ్ అలీ ఖాన్‌కి నట వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైనా.. తనకు తాను సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్న బ్యూటీఫుల్ హీరోయిన్ సారా అలీ ఖాన్. ఇక కెరీర్ బిగినింగ్ నుండి సారాపై అఫైర్ రూమర్స్ చెలరేగుతున్నాయి. ఆమె డ్రగ్స్ ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. దీపికా పదుకొనె, రకుల్ ప్రీత్, శ్రద్దా కపూర్ లతో పాటు సారా అలీ ఖాన్ ముంబై ఎన్సీబీ అధికారుల విచారణ ఎదుర్కొన్నారు.

Sara Ali Khan super cute and h0t photos
Sara Ali Khan super cute and h0t photos